తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీకి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం నియమించిన ‘ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ మరికొద్ది రోజుల్లోనే కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. దీని కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి శశాంకతో పాటు అదనపు కమిషనర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చీఫ్ ఇంజనీర్, ఫైనాన్స్ అడ్వైజర్, టౌన్ ప్లానింగ్ అడిషినల్ డైరెక్టర్, ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, సర్వేయర్లు, తహసిల్దార్, సర్వేయర్లను ప్రభుత్వం నియమిస్తోంది. హెచ్‌ఎండీఏ మాదిరిగానే ఈ సిటీలో నిర్మించే భవనాలు, వచ్చే లే అవుట్లకు ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు ‘సింగిల్ విండో’ విధానంలో అనుమతులు మంజూరు చేస్తారు.రంగారెడ్డి జిల్లాలో ఏడు మండలాల్లోని 56 గ్రామాల్లో 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్- అమరావతి మధ్య ఫ్యూచర్‌సిటీ నుంచి నిర్మించే హైస్పీడ్ రైలు కారిడార్ మార్గం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పక్క నుంచే వెళ్లేలా అలైన్‌మెంట్ మార్చాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సూచన కూడా త్వరలో నిజం కానుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్స్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల దూరం కొత్త మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్ విధానాల్లో నిర్మించే ఈ మెట్రో మార్గంలో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు.ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో అనేక హంగులు, సౌకర్యాలతో ఆర్గానిక్ పార్మ్ ల్యాండ్ ‘నందనవనం’ యూనిట్లు రెడీ అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల హబ్‌గా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో ఈ నందనవనం ఔత్సాహిక కొనుగోలు దారుల కోసం సిద్ధంగా ఉంది. ఆర్గానిక్ వనం నందనవనంలో 5 గుంటలు (605 చదరపు గజాలు), 10 గుంటలు (1210 చదరపు గజాలు) చొప్పున ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు రెడీగా ఉన్నాయి. నాగార్జునసాగర్ హైవేకి కేవలం 5 కిలోమీటర్లు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు 12వ ఎగ్జిట్‌కు 35 కిలోమీటర్ల దూరంలో నందనవనం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టు ఉంది.ఇంతకు ముందు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫ్యూచర్ సిటీకి కిలోమీటర్ దూరంలో వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ డెవలప్ చేసిన ఫార్మ్ యూనిట్లు కొన్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ సంస్థే మరో కొత్త ప్రాజెక్టు ‘నందనవనం’ను సర్వాంగ సుందరంగా రూపొదించింది. త్వరలో ఏర్పాటయ్యే రీజినల్ రింగ్ రోడ్డుకు 9 కిలోమీటర్ల లోపలే ఉన్న నందనవనం ప్రాజెక్టులో ఫార్మ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ‘నందనవనం’ ఫార్మ్ ల్యాండ్‌లో చదరపు గజం రూ.4,999 ధరకే లభిస్తోంది. ఈ ప్రాజెక్టులో యూనిట్లు కొన్న వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. నందనవనంలో ఫార్మ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పట్టాదారు పాస్ బుక్ లభిస్తుంది. ఈ వెంచర్‌లో యూనిట్లు కొన్నవారు రైతు బంధు పథకానికి కూడా అర్హులవుతారు.‘నందనవనం’ ప్రత్యేకతలు..
-నందనవనం ఫార్మ్ ల్యాండ్ చుట్టూ కట్టుదిట్టమైన ప్రహారీగోడ నిర్మాణం జరగింది.
– నందనవనంలో మామిడి, సపోటా, నిమ్మ, నేరేడు, జామ, సీతాఫలం, గూస్‌బెరి, పనస, కొబ్బరి లాంటి వివిధ పండ్లు, కాయల మొక్కలను ఆర్గానిక్ పద్ధతిలో ప్రాజెక్టు యాజమాన్యం పెంచుతుంది.
– ప్లాట్లు కొన్నవారు వారాంతాల్లో పిక్నిక్ కోసం వచ్చినట్లు ఆహ్లాదంగా సమయం గడిపేందుకు నందనవనాన్ని సందర్శించవచ్చు. తమ ప్లాట్‌లోని పండ్లు, కాయలు హ్యాపీగా కోసి, తీసుకెళ్లవచ్చు.
నందనవనం ప్రాజెక్టులో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి.
ఈ ఫార్మ్ ల్యాండ్‌ను వీఈఆర్ నందనవనం ప్రాజెక్టు మేనేజ్మెంటే ఐదేళ్ల పాటు నిర్వహిస్తుంది. అందు కోసం కొనుగోలుదారుల నుంచి అదనంగా డబ్బులు కట్టనక్కరలేదు.
నందనవనం ప్రాజెక్టుకు నిరంతరం పటిష్టమైన భద్రతను సంస్థే ఏర్పాటు చేస్తుంది.
స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ కల్పిస్తుంది.
– వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ప్రాజెక్టులో ఫార్మ్ ల్యాండ్ యూనిట్లు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు 7396394749 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా www.veragrofarms.com లో వివరాలు తెలుసుకోవచ్చు.
– వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ప్రాజెక్టులో ఫార్మ్ ల్యాండ్ కొన్నవారి ఎలాంటి డోకా ఉండదు. పెట్టుబడికి ఎదుగుదల ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులలో యూనిట్లు కొన్న వారు ఈ విషయమే చెబుతున్నారు. ‘నేల తల్లిని నమ్మితే నష్టం ఉండదు’ అనే మాటను వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ నూరుశాతం నిజం చేస్తోంది.