భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్దిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పీడు పెంచింది. ఫ్యూచర్‌సిటీలో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్‌సిటీ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా తెలంగాణలో ఫ్యూచర్‌సిటీ అంటే నాలుగోసిటీని అభివృద్ధి చేస్తోంది. ఫ్యూచర్‌సిటోలో అతి త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంద. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ మాస్టర్ ప్లాన్ మరికొద్ది నెలల్లోనే రెడీ అవుతుంది. మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన సుర్బానా జురోంగ్ సంస్థ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉంది. హైదరాబాద్ నగర శివార్లలోని యాచారం, ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, మంచాల మండలాల్లో ఈ ఫ్యూచర్‌సిటీ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఫ్యూచర్‌సిటీ నిర్మాణంలో భాగంగా 15 వేల ఎకరాల అటవీ ప్రాంతంలోని భూములను నైట్ సఫారీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మరో 15 వేల ఎకరాల్లో ఎకో టూరిజం, పార్కుల ఏర్పాటుకు ప్లాన్ రెడీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మానస పుత్రికగా నాలుగో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోంది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సహా 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటు చేసింది. ఆయా మండలాలు, గ్రామాలను ఎఫ్‌సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చింది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫ్యూచర్ సిటీకి కిలోమీటర్ దూరంలో వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ అభివృద్ధి చేసిన ఫార్మ్ యూనిట్లు కొన్న ఔత్సాహికులు ఆనందంగా ఉన్నారు. వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ సంస్థే మరో కొత్త ప్రాజెక్టు ‘నందనవనం’ను సర్వాంగ సుందరంగా రూపొదించింది. త్వరలో ఏర్పాటయ్యే రీజినల్ రింగ్ రోడ్డుకు 9 కిలోమీటర్ల లోపలే ఉన్న నందనవనం ప్రాజెక్టులో ఫార్మ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి.
‘నందనవనం’ ప్రత్యేకతలు..
-నందనవనం ఫార్మ్ ల్యాండ్ చుట్టూ మేనేజ్‌మెంటే కట్టుదిట్టమైన ప్రహారీగోడ నిర్మించింది.
– నందనవనంలో మామిడి, సపోటా, నిమ్మ, నేరేడు, జామ, సీతాఫలం, గూస్‌బెరి, పనస, కొబ్బరి లాంటి రకరకాల పండ్లు, కాయల మొక్కలను ఆర్గానిక్ పద్ధతిలో ప్రాజెక్టు యాజమాన్యం డెవలప్ చేస్తుంది.
- నందనవనం ప్రాజెక్టులో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యాలు ఇప్పటికేకల్పించింది.
- ఈ ఫార్మ్ ల్యాండ్‌ను వీఈఆర్ నందనవనం ప్రాజెక్టు మేనేజ్‌మెంటే ఐదేళ్ల పాటు కొనుగోలుదారుల నుంచి ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా నిర్వహిస్తుంది.
- నందనవనం ప్రాజెక్టుకు నిరంతరం పటిష్టమైన భద్రతను సంస్థే ఏర్పాటు చేసింది.
– స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ కల్పిస్తుంది.
– వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ప్రాజెక్టులో ఫార్మ్ ల్యాండ్ యూనిట్లు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు 7396394749 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా www.veragrofarms.com లో వివరాలు తెలుసుకోవచ్చు.
– వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ప్రాజెక్లులో ఫార్మ్ ల్యాండ్ కొంటే పెట్టుబడికి తగిన ఎదుగుదల ఉంటుందని ఇప్పటికే దీని ప్రాజెక్టులలో యూనిట్లు కొన్న వారు చెబుతుండడం విశేషం. ‘నేల తల్లిని నమ్మితే నష్టమే ఉండదు’ అన్న మాటను వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ నూరుశాతం నిజం చేస్తోంది.

