అమ్మను నమ్మితే ఆకలి తెలియనివ్వదు.. నేలను నమ్మితే నష్టం రానివ్వదు. అంతేకాదు.. ఏటికేడాది లాభం తెచ్చిపెడుతుంది. భూమి మీద పెట్టిన పెట్టుబడి నేడు కాకపోతే రేపు అయినా రెట్టింపు అవడం తథ్యం. ఈ నిబద్ధతతో ఏర్పాటైనదే ‘గని ఇన్‌ఫ్రా డెవలపర్స్’ సంస్థ. కొనుగోలుదారుల కొనుగోలు శక్తికి అనుకూలంగా ప్లాట్లు డిజైన్ చేసి, అందించడంలో గని ఇన్‌ఫ్రా ముందు ఉంటుంది. గని ఇన్‌ఫ్రా వెంచర్ భూమికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయ సంబంధమైన ఇబ్బందులు తలెత్తకుండా క్లియర్ టైటిల్ అందిస్తోంది, నూటికి నూరు శాతం వాస్తును అనుసరించి ప్లాట్లు సిద్ధం చేస్తోంది గని ఇన్‌ఫ్రా సంస్థ.
ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగం మరోసారి ఊపందుకుందనే మాట సర్వత్రా వినపడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గని ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ అద్భుతమైన కొత్త హౌసింగ్ వెంచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెంచర్‌లో ప్లాట్లకు విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తోంది. రోడ్లకు రెండు వైపులా పచ్చని చెట్లు పెంచుతోంది. డ్రైనేజి సౌకర్యం కల్పిస్తోంది. వెంచర్ చుట్టూ చక్కని ప్రహారీగోడ నిర్మించి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ప్రతి ప్లాట్‌కు విద్యుత్, మంచినీటి సదుపాయాలను గని ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ కల్పిస్తోంది.
తిరువూరులోని అష్టలక్ష్మి ఆలయానికి ఎదురుగా గని ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ డీటీసీపీ ఆమోదించిన లేఔట్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ హైవేకి అత్యంత సమీపంలో ఈ వెంచర్ ఏర్పాటు చేసింది. వెంచర్‌లో ముఖద్వారం వద్ద గ్రాండ్‌గా స్వాగత ద్వారం (ఆర్చ్) ఏర్పాటు చేస్తోంది.
గని ఇన్‌ఫ్రా వెంచర్‌లో మరెన్నో ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. ఈ వెంచర్‌లో ప్లాట్ కొన్న వారి కలల ఇల్లు సాకారం అవుతుందనడంలో సందేహం లేదు. అలాగే గని ఇన్‌ఫ్రా వెంచర్‌లో పెట్టుబడి పెట్టిన వారు తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకున్నవారు అవుతారు.
గని ఇన్‌ఫ్రా డెవలపర్స్ తిరువూరు వెంచర్‌లోని ప్లాట్లకు కొనుగోలుదారుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్‌డ్ విధానంలో ప్లాట్లను కేటాయిస్తోంది. ఈ వెంచర్‌లో ప్లాట్ కొనాలనుకునే ఔత్సాహికులు ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే సెల్ నెంబర్లు 7396394749 లో కానీ 8522953043 లో అయినా సంప్రదించవచ్చు.





















