ఫిబ్రవరిలో ఈ పంటల సాగుతో లాభం?
రుతువులు, కాలాలు, వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలు పండిస్తుంటారు. సాంప్రదాయ పంటలకు కాస్త భిన్నంగా ఆలోచించే అన్నదాతలు మరికొంత ముందుచూపుతో లాభసాటిగా ఉంటుందో ఆలోచించి మరీ ఆయా పంటలు సాగు చేస్తుంటారు....
శ్రీవారి సేవకు దేశీ ఆవు నెయ్యి
గో ఆధారిత పంటలకు మద్దతుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవకు, శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు, స్వామివారి ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన దేశవాళి ఆవు...
Organic Manure
సపోటా తోటతో నిత్యం ఆదాయం
సపోటా పండు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక కంటికి మేలు చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్ కూడా ఎక్కువే. సపోటాలో యాంటి ఆక్సిడెంట్లు,...
మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్‌తో మజా!
మొలకల దశలో చిన్న మొక్కలు, కూరగాయలు, మూలికల పెంపకమే మైక్రో గ్రీన్ సాగు. పూర్తిగా ఆర్గానిక్ విధానంలో ఈ వ్యవసాయం చేయడమే ప్రధాన అంశం. మైక్రో గ్రీన్స్న్ ఆహారంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య...
Our Story
మట్టి నుంచి బంగారం పండించవచ్చు..
అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి...
మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి...
భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం...
అది సహజ సిద్ధంగా వస్తే...
లాభసాటి పసుపురంగు మిర్చి
పసుపురంగు మిర్చి.. మనం ఇప్పుడిప్పుడే వింటున్న మాట ఇది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ మిర్చితో పోలిస్తే.. కేవలం ఐదు శాతం మాత్రమే కారంపాళ్లు ఉండే రకం ఇది. పిల్లలంతా...
ఆర్గానిక్ సాగుతో నెలకు రూ.50 వేలు
సరోజ నాగేంద్రప్ప పాటిల్.. 63 ఏళ్ల ఈ మహిళ ఆర్గానిక్ పంటల విజేత ఇప్పుడు నెలకు 50 వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని ఓ మారుమూల గ్రామం...
నయాసిటీలో ‘నందనవనం’
మహానగరం హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరిట మూడు నగరాలతో వెలిగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మానస పుత్రికగా నాలుగో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు...
ఫ్యూచర్ సిటీలో ‘నందనవనం’
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 4వ సిటీ, ఫ్యూచర్ సిటీ కి అతి సమీపంలో అనేక హంగులతో ‘నందనవనం’ పేరిట ఆర్గానిక్ పార్మ్ ల్యాండ్ రూపుదిద్దుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,...

























































