ప్రకృతి వ్యవసాయం ఇలా చేయాలి!

వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం మితి మించడంతో మనం తినే ఆహారం విషతుల్యంగా మారింది. దీంతో క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రసాయనాలతో నిమిత్తం లేని ప్రకృతి వ్యవసాయం వైపు క్రమంగా పలువురు ఆకర్షితులవుతున్నారు. ఇంతకీ ప్రకృతి వ్యవసాయం...

బారామాసీ మ్యాంగో తెలుసా?

బారామాసీ మ్యాంగో.. అంటే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే మామిడిరకం. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రామ్‌ విలాస్‌ సింగ్‌ రూపొందించిన ‘ది గ్రేస్‌ ఆఫ్‌ గాడ్‌ నర్సరీ’లో బారామాసి మ్యాంగోతో పాటు పనస, నేరేడు, పీచ్‌ అంటే అత్తిపండు, కమలా, లిచీ, గ్రీన్‌ యాపిల్‌ లాంటి వెరైటీ...

ప్రత్యేక పంచగవ్య, ప్రయోజనాలు

ప్రకృతి విధానంలో సేద్యం చేసే అన్నదాతలకు పంచగవ్య గురించి, దాని ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆవుపేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం మిశ్రమమే పంచగవ్య. అయితే.. ప్రత్యేకంగా తయారుచేసుకునే పంచగవ్య గురించి, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. పంచగవ్యకు మరో...

బీరకు బలం.. రైతుకు లాభం!

పందిరి బీర సాగు లాభదాయకంగా ఉందని మేడ్చల్‌ జిల్లా షామీర్‌ పేట మండలం బాబాగూడకు చెందిన రైతు సురేందర్‌ రెడ్డి చెబుతున్నాడు. ఇతర కూరగాయల పంటల కన్నా పందిరి బీర సాగులో కాస్త ఖర్చు, పని ఎక్కువే అయినా దిగుబడి అధికంగా ఉంటుందని, దాంతో లాభదాయకం అని...

ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి మండలి సమావేశం...

రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు

పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి విడతను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2020 డిసెంబర్ 25న రూ. 18,000 కోట్లను 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా...

మిలియనీర్‌ అగ్రిప్రెన్యూర్‌

అనేక సవాళ్లు, వెక్కిరింపులను ఎదుర్కొంటూనే ఐటీ ఇంజనీర్‌ రోజా రెడ్డి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ లో అగ్రిప్రెన్యూర్‌ గా ఎదిగింది. ఇప్పుడామే ఏటా కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తోంది. అంతేకాకుండా ఇతర రైతులను కూడా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ లో మెళకువలు చెబుతూ వారి ఆదాయం కూడా అనేక...

మొండి దొండ నేలపై పంట

దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే.. దొండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. వదిలిపెట్టరని నిపుణులు చెబుతారు. దొండకాయలో ఫైబర్‌ ఉంటుంది. విటమిన్‌ బీ 1, బీ 2, బీ 3, బీ 6, బీ 9, విటమిన్ సీ, కాల్షియం,...

సహజ పద్ధతిలో మిరప రక్షణ

మిర్చి.. ప్రతి నిత్యం.. అన్ని ఇళ్లలో ఆహార పదార్థాల్లో వినియోగించే అతి ముఖ్యమైన పంట. రోజూ కొన్ని వేల టన్నుల మిర్చి ఆహారపదార్థాల తయారీకి అవసరం అవుతుంది. అలాంటి ముఖ్యమైన మిర్చి పంటకు క్రిమి కీటకాలు, తెగుళ్ల బెడద ఎక్కువనే చెప్పాలి. మిర్చి పంట సాగులో సస్యరక్షణ...

Latest news