కలుపే బంగారం, అణువణువూ ఆదాయం

ఒకే బెడ్‌ మీద పలు రకాల పంటలు వేయడం ద్వారా నేలను ఏమాత్రం వృథాగా ఉంచకుండా ఆదాయం సంపాదించడమే శ్రీశైలం ఫార్మ్‌లోని ప్రత్యేక ప్రధాన అంశం. ఒక్కో బెడ్ నుంచి నెలకు తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలు ఆదాయం లభిస్తుంది.

కుప్పం ప్రకృతి పొలంలో అమెరికా విద్యార్థులు

అమెరికా విద్యార్థులు శాంతిపురం మండలం ఎం.కే. పురం, రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి, పెదగనూరు గ్రామాల క్షేత్రాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో వారు ప్రత్యక్షంగా మాట్లాడారు.

బలాన్నిచ్చే ‘శాండ్‌విచ్‌’ మట్టి!

టెర్రస్‌పైన, కుండీలలో మొక్కలు పెంచేవారికి ఈ శాండ్‌విచ్‌ మట్టి తయారీ విధానం సులువైనది, మట్టి ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుస్తుంది.

హైడెన్సిటీలో పండ్లు, కూరల సాగు

ఎకరం భూమిలో 500 మొక్కలు నాటడం, అధికదిగుబడి తీయడం ఇజ్రాయెల్‌ సాంకేతిక విధానం. దీన్నే హైడెన్సిటీ సాగు విధానం లేదా అధిక సాంధ్రత వ్యవసాయం అంటారు. తక్కువ భూమి నుంచి, డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా తక్కువ నీరు అందించి, ఎక్కువ దిగుబడులు సాధించడం ఇజ్రాయెల్‌ టెక్నాలజీ సాగు పద్ధతి ప్రత్యేకత.

విద్యార్థులకు మట్టి పరీక్షల శిక్షణ

విద్యార్థులు మట్టిని అర్థం చేసుకున్నప్పుడు, వారు జీవితాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారని టీచర్ స్వప్న అన్నారు. సామాజిక భాగస్వామ్యం కల్పించడం ద్వారా విద్యార్థుల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి ఈ నమూనా దారి చూపిస్తుంది. గుప్పెడు మట్టి విద్యార్థుల్లో జ్ఞానం పెంచేదిగా మారుస్తుంది.

VER AGROFARMS ADD

రంగారెడ్డి జిల్లా మాల్ దగ్గరలో ఉన్న వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ ఆవుల డైరీలో పనిచేయుటకు అనుభవం కలిగిన కుటుంబం కావలెను సంప్రదించాల్సిన నెంబర్‌ …6303311894

లక్ష్మీరాజ్యం లాభసాటి బర్రెల ఫార్మ్‌

మనసు పెట్టి చేస్తే.. డెయిరీ ఫార్మ్‌లో నష్టం వచ్చే అవకాశం ఉండదన్నారు. ప్రకృతి విపత్తులు పశుపోషణలో చాలా తక్కువ అన్నారు. తాతలు ముత్తాతలు, తండ్రుల నుంచి వస్తున్న డైయిరీ ఫార్మ్‌తో కాస్త ఆలస్యమైనా ఆదాయం, లాభం బాగుంటాయన్నారు లక్ష్మీరాజ్యం.

నష్టాల నుంచి లాభాల్లోకి వల్లువన్‌ సాగు

త్తైన కొబ్బరి చెట్ల నీడలో అరటి మొక్కలు పెరుగుతున్నాయి. మిరియాల తీగలు కొబ్బరిచెట్ల పైకి పాకుతున్నాయి. పసుపు, కంద, కరివేపాకు వంటివి నేలకు తక్కువ ఎత్తులో చక్కగా పెరుగుతున్నాయి. జాజికాయ చెట్లు ఇతర అనేక రకాల మొక్కలతో కలిసి ఒకే భూమిలో బహుపంటలు పండుతున్నాయి. వల్లువన్‌కు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.

ఆరోగ్యం, లాభాల కలగలుపు నల్ల పసుపు

ఎకరం భూమి నుంచి నల్ల పసుపు హీనాతి హీనంగా 8 క్వింటాళ్లే దిగుబడి వచ్చినా రూ.16 లక్షల ఆదాయం ఉంటుంది. పెట్టుబడిగా రూ.2 లక్షలు తీసేసినా రూ.14 లక్షల లాభం కనిపిస్తుంది.

ఆరోగ్య పంథా అశ్వగంధ

ఆధునిక కాలంలో అశ్వగంధ సాగు తక్కువ మెయింటెనెన్స్‌తో రైతులకు బంగారు బాటలా మారింది. తక్కువ పెట్టుబడితో, రైతులు ఎక్కువ శ్రమ చేయకుండానే అధిక లాభాలు తెచ్చిపెట్టే పంట అశ్వగంధ.

Latest news