వ్యవసాయం ఇలా చేస్తే లాభసాటి
వ్యవసాయం లాభసాటి కావాలంటే సమగ్ర వ్యవసాయ విధానాలు అవసరం. ఒకే పంటపై ఆధారపడడం చాలా సందర్భాల్లో రైతుకు గిట్టుబాటు కావడం లేదు. అందుకే అంతరపంటలలతో నిర్వహించే సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అంతరపంటలతో భారత మసాలా దినుసుల పరిశోధన సంస్థ (Indian Institute of Spices...
జీవామృతం అంటే ఏమిటి?
జీవామృతం అంటే ఏమిటి? విషపూరితమైన రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయమే ఘన జీవామృతం. ఇది దేశీ ఆవుల పేడ తదితరాలతో తయారవుతుంది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పితామహుడైన సుభాష్ పాలేకర్ సూచించిన విధానంలో తయారైన ఘన జీవామృతం పంటలకు సురక్షితమైనదే కాక అధిక దిగుబడిని ఇస్తుంది. జీవామృతం...


























