మిలియనీర్‌ను చేసిన ఆర్గానిక్ జామ
ఎంబీఏ చదివాడు. రాయ్‌పూర్‌లో ఓ సీడ్స్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అతనిది వ్యవసాయ కుటుంబం కూడా కాదు. అయినా.. ఆర్గానిక్ విధానంలో థాయ్ రకం జామ పంటలు పండించి, లక్షలకు లక్షలు లాభాలు ఆర్జిస్తున్నాడు. ఒక్కో ఎకరానికి ఖర్చులు పోగా ఏడాదికి కనీసం 6 లక్షల రూపాయల...
రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు
ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...
ప్రకృతి వ్యవసాయం ఇలా చేయాలి!
వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం మితి మించడంతో మనం తినే ఆహారం విషతుల్యంగా మారింది. దీంతో క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రసాయనాలతో నిమిత్తం లేని ప్రకృతి వ్యవసాయం వైపు క్రమంగా పలువురు ఆకర్షితులవుతున్నారు. ఇంతకీ ప్రకృతి వ్యవసాయం...
బారామాసీ మ్యాంగో తెలుసా?
బారామాసీ మ్యాంగో.. అంటే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే మామిడిరకం. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రామ్ విలాస్ సింగ్ రూపొందించిన ‘ది గ్రేస్ ఆఫ్ గాడ్ నర్సరీ’లో బారామాసి మ్యాంగోతో పాటు పనస, నేరేడు, పీచ్ అంటే అత్తిపండు, కమలా, లిచీ, గ్రీన్ యాపిల్ లాంటి వెరైటీ...
ప్రత్యేక పంచగవ్య, ప్రయోజనాలు
ప్రకృతి విధానంలో సేద్యం చేసే అన్నదాతలకు పంచగవ్య గురించి, దాని ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆవుపేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం మిశ్రమమే పంచగవ్య. అయితే.. ప్రత్యేకంగా తయారుచేసుకునే పంచగవ్య గురించి, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. పంచగవ్యకు మరో...
బీరకు బలం.. రైతుకు లాభం!
పందిరి బీర సాగు లాభదాయకంగా ఉందని మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలం బాబాగూడకు చెందిన రైతు సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. ఇతర కూరగాయల పంటల కన్నా పందిరి బీర సాగులో కాస్త ఖర్చు, పని ఎక్కువే అయినా దిగుబడి అధికంగా ఉంటుందని, దాంతో లాభదాయకం అని...
రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు
పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2020 డిసెంబర్ 25న రూ. 18,000 కోట్లను 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా...
మిలియనీర్ అగ్రిప్రెన్యూర్
అనేక సవాళ్లు, వెక్కిరింపులను ఎదుర్కొంటూనే ఐటీ ఇంజనీర్ రోజా రెడ్డి ఆర్గానిక్ ఫార్మింగ్ లో అగ్రిప్రెన్యూర్ గా ఎదిగింది. ఇప్పుడామే ఏటా కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తోంది. అంతేకాకుండా ఇతర రైతులను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లో మెళకువలు చెబుతూ వారి ఆదాయం కూడా అనేక...
మొండి దొండ నేలపై పంట
దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే.. దొండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. వదిలిపెట్టరని నిపుణులు చెబుతారు. దొండకాయలో ఫైబర్ ఉంటుంది. విటమిన్ బీ 1, బీ 2, బీ 3, బీ 6, బీ 9, విటమిన్ సీ, కాల్షియం,...
సుభాష్ పాలేకర్ విశిష్ట వ్యవసాయ విధానం
Who is Subhash Palekar? సుభాష్ పాలేకర్ పేరు భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానాలతో ముడిపడిన పేరు. ఆయన అనన్య ప్రకృతి ప్రేమికులు. పంటలకు రసాయిన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా ఆరోగ్యకరమైన సహజ పద్ధతుల్లో అధిక దిగుబడి సాధించి చూపిన ఘనత పాలేకర్ గారిదే. ఒక్కమాటలో చెప్పాలంటే...




































