అరటి చెట్టు పడకుండా సింపుల్ చిట్కా
ఏ దేశంలో అయినా ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అత్యంత చవకగా, అన్ని సీజన్లలోనూ లభించేది అరటిపండు. అరటిపండులో పొటాషియం, విటమిన్ బీ6, విటమిన్ సీ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, బయోటిన్, కొర్బోహైడ్రేట్లు పలు పోషకాలు ఉంటాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో...
వ్యవసాయంలో డ్రోన్ల ఆపరేషన్‌కు సర్టిఫికేట్ కోర్సు
రైతు వేదికల ద్వారా రైతులకు అందించే శిక్షణ కార్యక్రమాలను సిద్ధం చేసే పనిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) డ్రోన్ల ఆపరేషన్‌కు సంబంధించిన ఒక స్వల్పకాలిక ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పంటల రక్షణ చర్యలను పర్యవేక్షించే డ్రోన్ల ఆపరేషన్ విధానం ఈ కోర్సు...
చింత లేని చింత సాగు
వంటింటి రాణి చింతపండు అంటారు. ఆరోగ్యాలు అందించే మహారాణి అని కూడా చెబుతారు. ప్రపంచం మొత్తంలో చింతపండు లేని వంటిల్లు ఉండదంటే అశిశయోక్తి కాదు. చింతపండు, చింతకాయలు, చింతాకు తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చింతపండు, చింత గింజలకు వ్యాపారపరంగా మంచి డిమాండ్ ఉంది.
ఖర్చుల మోతకు టాటా!
సహజసిద్ధంగా తయారు చేసే ఎరువులు, పురుగు మందులు వాడితే సాగు ఖర్చులకు టాటా చెప్పొచ్చు. నాణ్యమైన అధిక దిగుబడి కూడా వస్తుంది. తద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం
అరటి ఆకులతో అద్భుతం!
నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం పెరిగింది. ఈ దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూలమైన...
ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి
"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రం. అలాంటి చోట కేవలం రెండు ఎకరాల నుండి 15 టన్నుల...
జీవామృతం అంటే ఏమిటి?
జీవామృతం అంటే ఏమిటి? విషపూరితమైన రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయమే ఘన జీవామృతం. ఇది దేశీ ఆవుల పేడ తదితరాలతో తయారవుతుంది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పితామహుడైన సుభాష్ పాలేకర్ సూచించిన విధానంలో తయారైన ఘన జీవామృతం పంటలకు సురక్షితమైనదే కాక అధిక దిగుబడిని ఇస్తుంది. జీవామృతం...
ఇది వందేళ్ల ఆర్గానిక్ వ్యవసాయ పాఠశాల!
కేరళ అంటేనే పచ్చదనాల కనులపంట. అలాంటి కేరళలో.. కొచ్చికి సమీపంలోని అలువ.. ఒక అందాల లంకప్రాంతం. గలగల పారే పెరియార్ నది ఒడ్డున ప్రకృతి సహజమైన సౌందర్యశోభతో అలువ అలరారుతోంది. అంతమాత్రమే కాదు, ఇది సమీకృత సేంద్రియ వ్యవసాయ ప్రయోగాలకు కేంద్రం కూడా. ఎర్నాకులం జిల్లాలోని ఈ...
కష్టం తక్కువ కలిసి వచ్చేది ఎక్కువ
సువాసనలు వెదజల్లే దవనం లేదా మాచీపత్రి భారతదేశానికే చెందిన ప్రత్యేకమైన మొక్క. దీని ఆకులు, పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. దవనం మొక్క శాస్త్రీయనామం ఆర్టెమిసియా పల్లెన్స్. దవనం ఆకుల, పువ్వులతో తయారు చేసిన ఆయిల్ మనిషికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంతత తీసుకువస్తుంది. మానసిక...
ఉచితంగా దేశీ విత్తనాలు
సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది. స్వదేశీ విత్తనాలను వ్యాప్తి చేయాలన్న ప్రియా రాజనారాయణన్ సంకల్పం అలా మొదలైందే. చెత్త...





































