మున్నూరు లాభాల మునగ
ఈ భూగోళాన్ని, భూమ్మీద ఉన్న జనాన్ని పీడిస్తున్న అన్ని రోగాల్నీ నయం చేయగల ఒకే ఒక్క మొక్క ఉంది. అదే మునగ (Moringa). ఘాటు వాసనతో మన పెరట్లో కూడా సులువుగా పెరిగే మొక్క మునగ. ఫెర్న్ జాతికి చెందిన మొక్క ఇది. మునగ మొక్క పెరిగేందుకు...
కౌలురైతుగా జేడీ!
క్రమశిక్షణ గల పోలీస్ అధికారి. డ్యూటీలో ఆ ఐపీఎస్ పీపుల్స్ ఫ్రెండ్లీ. సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించే సత్తా ఉన్నోడు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసే మనసున్నోడు. నిరంతర అధ్యయన శీలి. సమాజ హితం కోరే మంచి మనిషి.. ఆర్థిక నేరస్థులకు దడ పుట్టించిన సీబీఐ...
నేల తక్కువ.. పంట ఎక్కువ!
విజేతలు ఎక్కడి నుండో రారు.. మనలోనే ఉంటారు.. మన మధ్యలోనే పుడతారు.. మన మధ్యనే తిరుగుతారు.. మన మధ్యనే ఎదుగుతారు.. మన సమాజం గుర్తించే లోపు వారు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతారు. అలా మన మధ్యనే పుట్టి, పెరిగి, మంచి స్థాయికి ఎదిగిన ఓ విజేత గురించి,...
వరి-చేప సహసాగుతో అధికాదాయం
ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీంతో మానవాళికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహారం కొరతే కాకుండా చాలినంత పోషకాహారం దొరకని సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అంతే కాకుండా నీటి సదుపాయం, భూవనరులు తగ్గిపోతుండడం వాతావరణంలో నాణ్యత బాగా తగ్గిపోతోంది.
ప్రపంచ జనాభాలో దాదాపుగా 50 శాతం...
సహజ పంటల చిన్నారి!
‘రైతే రాజు.. దేశానికి రైతే వెన్నుముక. మనందరి కడుపు నింపేది అన్నదాతే’.. నిజమే.. అది అప్పటి మాట.. మధ్యలో మనం నేలతల్లిని విష రసాయనాలతో నింపేశాం. తద్వారా అధిక దిగుబడులు సాధించిన మాటా వాస్తవమే. రసాయన పూరిత పంటలతో ఆరోగ్యాలు అతలాకుతలం అయిపోయిన ఈ ఆధునిక సమాజం...
పాత కుండీల్లో ఆర్గానిక్ బెండ
ఓక్రా.. బెండీ.. లేడీస్ ఫింగర్.. బెండకాయ.. అమెరికాలో దీన్ని ఓక్రా అంటారు. ఉత్తర భారతదేశంలో బెండీ అని పిలుస్తారు. ఇంగ్లీషు పాఠాల్లో దీనికి లేడీస్ ఫింగర్ అని పేరు. ఏ పేరుతో పిలిచినా అది బెండకాయే. తోటల్లో, పెరట్లలో, పొలం గట్ల మీద, ఇంటి మిద్దెల పైనా...
భూమికి బలం.. రైతుకు వరం
‘చేనుకు చేవ.. రైతుకు రొక్కం’ఇది ఒకప్పటి ఓ రసాయన ఎరువుల సంస్థ ఇచ్చిన నినాదం. ఈ ఒకే ఒక్క నినాదంతో ఆ సంస్థ అప్పట్లో వేల కోట్ల రూపాయల రసాయన ఎరువులను దేశంలోని వ్యవసాయ భూములను కప్పేసింది. అయితే.. ఇప్పుడా పరిస్థితి మారింది. రసాయన ఎరువులతో పండించిన...
డ్రై ఫ్రూట్ బనానా!
ఒక పరిశోధనాత్మక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందంటారు. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో, పండించిన పంటను సరిగా వినియోగించడంలో ఆధునికులు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. పండించిన పంటకు సరిగా మార్కెటింగ్ అవకాశాలు లేనప్పుడు, ఆ పంట నిల్వచేసే వీలు లేకుండా పాడైపోయే ఇబ్బంది ఉన్నప్పుడు సరికొత్త మార్గం వెదుకుతూనే ఉంటున్నారు....
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్!
రసాయన రహిత వ్యవసాయం.. ఇదే ఇప్పుడు ‘ఆర్గానిక్ అగ్రికల్చర్‘గా ప్రసిద్ధి చెందింది. దీన్నే ప్రక్రుతి వ్యవసాయ పద్ధతి అంటున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేసిన ఎరువులు, క్రిమిసంహారకాలను మాత్రమే వినియోగించడం ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రత్యేకత. పశువుల పేడ, ఆవు మూత్రం, పచ్చి రొట్ట, వర్మీ...
సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ
పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్ డాగా (Ratan Lal Daga) ఇందుకు ఒక మినహాయింపు. రతన్ లాల్ 2003లోనే...


































