శాస్త్రీయ పద్ధతిలో ఆవుల పోషణ
‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నాడు కవి వేమన. ఆవు పాల ప్రాధాన్యతను, విశిష్టతను ఈ ఒక్క మాటలో చెప్పాడు వేమన. అలాంటి పాల దిగుబడి ఎక్కువ చేయాలంటే కాస్తయినా శాస్త్రీయ విధానంలో ఆవులను పోషించాలని చెబుతున్నారు పశు సంవర్ధకశాఖ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి. విజయ్...
మొండి దొండ నేలపై పంట
దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే.. దొండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. వదిలిపెట్టరని నిపుణులు చెబుతారు. దొండకాయలో ఫైబర్ ఉంటుంది. విటమిన్ బీ 1, బీ 2, బీ 3, బీ 6, బీ 9, విటమిన్ సీ, కాల్షియం,...
పోషకాల గని అల్లనేరేడు
వర్షాకాలం వచ్చేసింది. ఎక్కడ ఏ పండ్ల దుకాణంలో చూసినా అల్లనేరేడు పండ్లు అందరికీ నోరూరిస్తున్నాయి. అల్లనేరేడు పండు తినేవారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడులో ఎక్కువ స్థాయిలో ఉండే పొటాసియం గుండె సక్రమంగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. విషవాయువులు, వాయు కాలుష్యం వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తులు,...
టెక్కీల వండర్ ఫుల్ ఆర్గానిక్ సేద్యం
ఈ యువ ఐటీ ఇంజనీర్లు ఇద్దరూ పదో తరగతి కలిసి చదువుకున్నారు. సహజసిద్ధ వ్యవసాయానికి వారి ప్రతిరోజు దినచర్యలో ఓ నాలుగైదు గంటలు కేటాయించారు. అతి తక్కువ పెట్టుబడితో, నివాసాల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ‘ఫ్రెష్ ఫీల్డ్స్’ ఫాం పేరిట ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, కాయగూరలు...
నాటు నాటు నాటుకుంకుడు
దుక్కి దున్నక్కర్లేదు. ఏ మాత్రం ఖాళీ నేల ఉన్నా నాటుకోవచ్చు. ఎరువులు వేయాల్సిన పనిలేదు. పశువులు, మేకలు పాడుచేస్తాయని భయం లేదు. శ్రమపడి సాగు నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. పురుగుల బెడద ఉండదు. నీరు తక్కువ ఉన్న నేలలో కూడా దానంతట అదే బ్రతికేస్తుంది. ఏటేటా...
అరటి చెట్టు పడకుండా సింపుల్ చిట్కా
ఏ దేశంలో అయినా ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అత్యంత చవకగా, అన్ని సీజన్లలోనూ లభించేది అరటిపండు. అరటిపండులో పొటాషియం, విటమిన్ బీ6, విటమిన్ సీ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, బయోటిన్, కొర్బోహైడ్రేట్లు పలు పోషకాలు ఉంటాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో...
లాభసాటి కొర్రమీను పెంపకం
మృగశిర కార్తె ప్రారంభమైంది. ఆస్తమా రోగులకు హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. బత్తిన కుంటుంబ వనమూలికలు, ఆకులతో తయారు చేసిన చేపమందును కొర్రమీను చేపపిల్ల నోట్లో పెట్టి, ఆస్తమా రోగుల చేత మింగిస్తుంది. చేప మందును కొర్రమీను పిల్లతో మాత్రమే వారు వేస్తారు?
మిగతా చేపల...
ఆర్గానిక్ పద్ధతిలో మల్లెపూల సాగు
చక్కని పరిమళాలు వెదజల్లే మల్లెపువ్వులను అనేక సుగంధ సాధనాల తయారీలో వినియోగిస్తారు. సబ్బులు, హెయిర్ ఆయిల్స్, సౌందర్య సాధనాలు, అగరుబత్తీల తయారీలో మల్లెపూల వినియోగం బాగా ఉంటుంది. సెంట్లు, పర్ ఫ్యూమ్ లలో మల్లెపూలను ఎక్కువగా వినియోగిస్తారు. సువాసనలు గుభాళించే మల్లెపూలు పక్కన పెట్టుకుని పడుకుంటే వాటి...
పోషకాల బత్తాయిని పోషించే విధానం
బత్తాయిలో పుష్కలంగా లభించే విటమిన్ సీ మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. బత్తాయిలో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని పరిశుభ్రం చేస్తాయి. బత్తాయిని తరచుగా తినేవారి మూత్రపిండాల్లోని విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే తగ్గిపోతుంది. తరచుగా బత్తాయిరసం తీసుకుంటే...
కలం యోధుడి రెండో వర్ధంతి
మానవత్వం పరిమళించిన మంచి మనిషి, కలం యోధుడు, వీఈఆర్ ఆగ్రోఫార్స్మ్ వెబ్ సైట్ వ్యవస్థాపక సంపాదకుడు కీర్తిశేషుడు యెన్నా శ్రీనివాసరావు రెండో వర్ధంతి కార్యక్రమం జూన్ 2 శుక్రవారం జరిగింది. వైఎస్సార్ అని జర్నలిస్టు లోకం మర్యాదగా పిలుచుకునే యెన్నా శ్రీనివాసరావు శివైక్యం పొంది రెండేళ్లు పూర్తయింది....


































