అందుబాటు ధరలో ఆగ్రో ఫాం ల్యాండ్స్‌

‘భూమిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు’ ఇది వీఈఆర్‌ ఆగ్రోఫాం సంస్థ వ్యవస్థాపకుడి జీవనసూత్రం. ‘నేలతల్లితో పెనవేసుకున్న చెరగని అనుబంధం.. మనిషికి ఎప్పటికీ తరగని ఆనందాన్నిస్తుంది’ ఇది వీఈఆర్‌ ఆగ్రోఫాం నినాదం. ‘మట్టిని నమ్ముకున్న మానవాళికి మనుగడ’ ఇది వీఈఆర్‌ ఆగ్రోఫాం ప్రాణసూత్రం. ఇలాంటి సదాశయాలతో తన తండ్రిగారి పేరు...

ఈ తప్పు చేయొద్దు!

మొక్క తోటలు పెంచుకునేవారు క్రిమి కీటకాల నివారణ కోసం వాటిపై పురుగు మందులు స్ప్రే చేస్తుంటారు. ఏ మొక్క అయినా చీడపట్టి చచ్చిపోతోందనుకున్నప్పుడు రైతులు ఇలా మొక్కలపై పురుగుమందులు స్ప్రే చేయడం షరా మామూలే. భూమిపై ఉండే మొక్కల ఆకులు ఎండిపోతున్నాయంటే.. దాని తల్లి వేరు, పిల్ల...

పచ్చ పచ్చగా పెరటి మొక్కలు

పెరటితోట పెంపకం మన పూర్వీకుల నుండీ సహజసిద్దంగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఆధునిక సమాజంలో కష్టానికంటే సుఖానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాం మనం. ప్రస్తుత జనారణ్యంలో ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉండే అవకాశమే ఉండడం లేదు. ఒక వేళ ఉన్నా సహజసిద్ధమైన నేలను సౌకర్యం పేరుతో సిమెంటుతో...

అంజీరతో ప్రతిరోజూ ఆదాయం

అంజీర లేదా అత్తిపండులో మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అత్తిపండులో పొటాషియం, సోడియం, ఫాస్పారిక్‌ యాసిడ్‌, విటమిన్లను అంజీర పండు కలిగి ఉంటుంది. అంజీరలో జింక్‌, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్‌ లాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంజీరలో ఫైబర్‌ కూడా ఎక్కువే....

సూపర్ ఫైన్‌ వరి ‘జీనెక్స్‌’ చిట్టిపొట్టి

సన్నాల్లోనే సన్నరకం. దిగుబడి ఎక్కువ. చీడ, పీడలను తట్టుకుంటుంది. తాలు ఉండదు. గాలికి, వానకు, వడగళ్లను కూడా తట్టుకుంటుంది. పైరు నేల మీద పడిపోదు, మైనస్ లు పెద్దగా ఏమీ ఉండవు. మామూలు పంటల కన్నా పది రోజులు ముందే కోతకు వస్తుంది. నాణ్యత బెస్ట్. అత్యంత...

చిట్టిపొట్టి పుంగనూరు ఆవులు

మన దేశంలో అంతరించిపోతున్న పశు జాతుల్లో పుంగనూరు ఆవులు అతి ముఖ్యమైనవి. క్రీస్తుశకం 610లో పుంగనూరు ఆవులను గుర్తించినట్లు శాసన ఆధారాలున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి తిరుపతి వరకు అప్పుడున్న అభయారణ్యంలో పుంగనూరు ఆవులు అభివృద్ధి చెందేవి. ఈ చిట్టిపొట్టి ఆవుల కోసం ఆ రోజుల్లో...

లాభసాటి ఈము పక్షుల పెంపకం

పక్షే గాని ఎగరలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్‌ అయితే.. రెండో అతి పెద్ద జాతి పక్షి. ఒక్కొక్కటి 6 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. 45 నుంచి 50 కిలోల వరకు బరువు ఉంటుంది. శాఖాహారమే బాగా ఇష్టపడుగుంది. చిన్న తల పొడవైన మెడ,...

టెర్రస్‌ గార్డెన్‌ లో ఎగ్జోటిక్‌ వెరైటీలు!

నేల మీద మొక్కలు పెంచితేనే పంట దిగుబడి ఎక్కువగా వస్తుందనుకుంటాం కదా! అయితే.. టెర్రస్ గార్డెన్‌ లో కుండీల్లో పెంచిన రకరకాల కూరగాయల మొక్కలు, పండ్లు, పూల మొక్కలు కూడా అధికంగా పంట ఇస్తాయి. గుత్తులు గుత్తులుగా కూరగాయలు, బుట్టలు బుట్టలతో పూలు కూడా మనం పొందవచ్చు....

ఏడాదికే తైవాన్‌ నిమ్మ పంట

మొక్క నాటిన ఏడాది లోపే పంట చేతికి వస్తుంది. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చీడ పీడల బాధ పెద్దగా ఉండదు. లేబర్ ఖర్చు తక్కువ. కాయలు తయారైన తర్వాత వారం రోజుల పాటు చెట్టు నుంచి తెంపకపోయినా ఇబ్బంది ఉండదు. పంట తొలి కాపులో కాస్త పెద్ద...

ఈజీగా వేస్ట్‌ డీ కంపోస్ట్‌ లిక్విడ్‌ తయారీ

కిచెన్ వేస్ట్‌ డీ కంపోస్ట్‌ పేస్ట్‌ పెరటి మొక్కలు, టెర్రస్‌ గార్డెన్‌ లోని మొక్కలకు మంచి బాలాన్నిస్తుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం. డీ కంపోస్ట్ పేస్ట్‌ ను మళ్లీ నీళ్లతో కలిపి డైల్యూట్‌ చేసుకుని మొక్కలకు వేసుకుంటే అవి పచ్చగా, ఏపుగా, బలంగా, ఎలాంటి వ్యాధులకు గురికాకుండా...

Latest news