తక్కువ ఖర్చుతో ఎలుకల నిర్మూలన
పంట పొలాలకు క్రిమి కీటకాలు, తెగుళ్లు ఇతర సమస్యలతో పాటు మరో అతి ప్రధానమైన సమస్య ఎలుకలు. పంట చేతికి వచ్చాక, రాక ముందు కూడా రైతన్నకు ఎలుకలు చాలా నష్టం కలిగిస్తాయి. ఎదిగే దశలో పైరును కొరికేయడం, పంట పండిన తర్వాత ధాన్యాలను ఎలుకలు కలుగుల్లోకి...
ప్రాఫిటబుల్ రాబిట్ ఫార్మింగ్
రాబిట్.. కుందేలు లేదా చెవులపిల్లి. చూసేందుకు ముచ్చటగా.. చాలా చిన్నగా, సున్నితంగా కనిపిస్తుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో.. చనిపోతుందేమో అనేలా ఉంటుంది. కానీ కుందేలు చాలా దృఢమైనది. వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. సులువుగా ఎదుగుతుంది. చాలా తొందరగా పునరుత్పత్తి చేసి మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మాంసాహార ప్రియులకు చక్కని...
అన్ సీజన్ లో అందమైన చామంతులు
పూజల్లో వినియోగించేందుకు, అందంగా అలంకరించుకోడానికి అందరూ వాడేవి చామంతి పువ్వులు. పసుపు, తెలుపు, మెరూన్ రంగు, చిట్టి చేమంతులు ఇలా రకరకాల రంగుల్లో సైజుల్లో చామంతి పువ్వులు ఉంటాయి. మహిళల జడలు, కొప్పులో కూడా చామంతులతో అలంకరించుకుంటారు.చామంతిపువ్వులు సాధారణంగా చలికాలంలో మాత్రమే బాగా పూస్తాయి. నిండా పూసిన...
క్యారెట్ సాగుకు రైట్ రైట్
క్యారెట్ లో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక క్యారెట్ తింటే దానిలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్ కారణంగా కంటిచూపు మెరుగు పడుతుంది. క్యారెట్ లోని పీచుపదార్థం మనలోని అధిక కొవ్వును కరిగిస్తుంది. సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా...
సక్సెస్ ఫుల్ ఆకుకూరల సాగు
ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మొలకలు రెండు అంగుళాలు ఎదిగేసరికి పడిపోవడం చాలా మంది ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య. మొక్కలు రెండు అంగుళాలు పెరిగిన తర్వాత ఎదుగుదల ఆగిపోవడం రెండో సమస్య. ఈ రెండు సమస్యలకు పరిష్కారం మనం తీసుకునే పాటింగ్ మిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. పాటింగ్ మిక్స్...
మంచి ఫలితాల మాండరిన్ కమలా!
వ్యాధినిరోధక శక్తినిచ్చే సిట్రస్ జాతి పండ్లలో కమలాఫలాలది ప్రత్యేక స్థానం. కమలాల గుజ్జు, జ్యూస్, పానీయాల తయారీలో కమలా ఫలాలకు బాగా డిమాండ్ ఉంది. కమలా ఫలాల సాగు ప్రపంచ వ్యాప్తంగా విరివిగా జరుగుతోంది. మాల్టా బత్తాయి, కిన్నోఆరెంజ్, బ్లడ్ ఆరెంజ్, బిట్టర్ ఆరెంజ్, వెలన్షియా, నేవల్...
చిన్న రైతుల్లో విప్లవాత్మక మార్పు
‘ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావంటే.. రైతన్నకు కృతజ్ఞతలు చెప్పితీరాల్సిందే’ ఇది సీసీడీ సంస్థ ప్రధాన నినాదం. ‘కలిసి వ్యవసాయం చేసుకుంటే కలదు లాభం’ అనేది దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ స్థాయిలో చిన్న సన్నకారు రైతులతో రైతు సహకార సంఘాలను, జిల్లా స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్...
లవంగాలతో పవర్ ఫుల్ పెస్టిసైడ్
లవంగం.. సుగంధ ద్రవ్యాలలో ఒకటి అని చాలా మందికి తెలుసు. లవంగాలు ఉండని వంటిల్లు ఉండదనే చెప్పుకోవచ్చు. లవంగాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని లవంగాలు పెంచుతాయి. నోటిలోని చిగుళ్లకు ఇన్ఫెక్షన్ కలిగించే పీరియాంటల్...
లాభసాటి పసుపురంగు మిర్చి
పసుపురంగు మిర్చి.. మనం ఇప్పుడిప్పుడే వింటున్న మాట ఇది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ మిర్చితో పోలిస్తే.. కేవలం ఐదు శాతం మాత్రమే కారంపాళ్లు ఉండే రకం ఇది. పిల్లలంతా ఇష్టంగా తినే ‘లేస్’, చిప్స్ లాటి తయారీలో వాడతారు. స్టార్ హొటళ్లలో పెప్పర్...
టెర్రస్ మీద చిలగడదుంప సాగు
చిలగడదుంప.. స్వీట్ పొటాటో.. చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తినే తియ్యని.. కమ్మని ఆహారం. చిలగడదుంపలో ఫైబర్ బాగా ఉంటుంది. విటమిన్ 6 అధికంగా లభిస్తుంది. చిలగడదుంప గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. ఇంకా విటమిన్ సి ఎక్కువగా చిలగడదుంపలో ఉండడంతో ఆహారంగా తీసుకున్న...


































