బంతిపూల సాగు బాగు బాగు
వినాయక చవితి, దసరా, దీపావళి, దేవీ నవరాత్రులు, బతుకమ్మ.. ఏ పండుగ వచ్చినా మన దేశంలో పువ్వులను ఎక్కువగా వాడుతుంటాం. ముఖ్యంగా దసరా, దీపావళి, బతుకమ్మ, దేవీ నవరాత్రుల సమయాల్లో పూల వినియోగం మరీ ఎక్కువగా ఉంటుంది. మండపాల అలంకరణలో అత్యధికంగా వినియోగించే పూలలో బంతి, చేమంతి,...
సోనాలి కోళ్ల పెంపకం సో బెటర్
సోనాలి జాతి కోళ్లు మేత కొంచెం తింటాయి. ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. సోనాలి జాతి కోళ్లకు మార్కెట్ లో డిమాండ్, ధర బాగా ఉంటుంది. దేశంలో ఉన్న వందలాది జాతి కోళ్లలో సోనాలి జాతి ఒకటి. రెడ్ ఐలాండ్, రెడ్ ఫాక్స్, ఫయోమీ కోళ్ల సంకరజాతి సోనాలి...
పొట్టి వెరైటీలు.. గట్టి వెరైటీలు
టెర్రస్ మీద కూడా చక్కని ఫలాలు అందించే వెరైటీల గురించి తెలుసుకుందాం. కుండీల్లో వేసుకున్నా చక్కగా గెలలు వేసే రకం షార్ట్ అరటి. అత్యంత పొట్టి బనానాల్లో ఇదొక వెరైటీ. మరో రకం ఆర్నమెంట్ బనానా. ఈ చెట్టు కాయలు తినడానికి పనికిరావు. కాకపోతే.. అందంగా అలంకరణ...
వెన్నపండు. లాభాలు మెండు
వెన్నపండు లేదా అవకాడో మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన పండు. పుష్పించే తరగతికి చెందిన దీనికి శాస్త్రీయంగా పెట్టిన పేరు పెర్సీ అమెరికా. వెన్నపండును ఇంగ్టీషులో అవకాడో లేక అల్లెగటర్ పీయర్, లేదా బటర్ ఫ్రూట్ అని పిలుస్తారు. అవకాడో కాయలు ఆకుపచ్చగా గాని నల్లగా గాని...
సహజ పద్ధతిలో మిరప రక్షణ
మిర్చి.. ప్రతి నిత్యం.. అన్ని ఇళ్లలో ఆహార పదార్థాల్లో వినియోగించే అతి ముఖ్యమైన పంట. రోజూ కొన్ని వేల టన్నుల మిర్చి ఆహారపదార్థాల తయారీకి అవసరం అవుతుంది. అలాంటి ముఖ్యమైన మిర్చి పంటకు క్రిమి కీటకాలు, తెగుళ్ల బెడద ఎక్కువనే చెప్పాలి. మిర్చి పంట సాగులో సస్యరక్షణ...
మట్టి ద్రావణంతో కీటకాలు మటాష్!
పంటల్ని పాడుచేసే క్రిమి కీటకాల నివారణకు ఎన్నో పద్ధతులు పాటిస్తూ ఉంటాం. అనేక రకాల విష రసాయనాలు వాడతాం. సహజ పద్ధతిలో తయారు చేసుకునే దశపర్ణి కషాయం, ఆవుపేడ, గోమూత్రంతో తయారు చేసే జీవామృతం, వేపనూనె లాంటివి వినియోగిస్తుంటాం. రసాయనాలు వాడాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. రసాయనాలు...
ఖర్చు తక్కువ.. కమాయింపు ఎక్కువ
భారతీయుల మదిని మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజల మనసును మరింతగా దోచుకున్న కాయగూరల్లో మునగకాయ ఒకటి. మునగకాయలో మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. మునగలో విటమిన్ ఏ, సీ, కాల్షియం, పొటాషియం చాలా ఎక్కువగా లభిస్తాయి. మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను...
వరిలో ఎక్కువ పిలకలు రావాలంటే..
వరి సాగు చేసే రైతులు అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. నారు నాటిన కొద్ది రోజుల నుంచి వరి మొక్కలకు కొత్త వేళ్లు పుడతాయి. అవి భూమిలోపలికి చొచ్చుకు పోయి, భూసారాన్ని గ్రహించి ఎదగడం మొదలవుతుంది. తర్వాత కొద్ది రోజులకు కొత్త పిలకలు...
వంగ మొదలుపై టమోటా మొక్క
పండ్లు, కూరగాయల పంట సాగును సాధారణంగా చేయడం అందరికీ తెలిసిందే. మనం పండించాలనుకున్న పంట విత్తనాలు తెచ్చి, పొలాన్ని బాగా దుక్కి దున్ని సాళ్లలో విత్తనాలు నాటి సాగు చేయడం సాధారణ విషయం. పండ్ల మొక్కల్ని అంటుకట్టి పెంచే విధానం గురించి చాలా మంది రైతులకు తెలిసే...
తెగుళ్లు రాని తైవాన్ నిమ్మ..!
చీడ పీడల బెడద ఉండదు. ఏడాది లోపే పంట వస్దుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎరువులు, పురుగు మందుల గోల ఉండదు. ఏడాదిలో మూడు కాలాల్లో మూడు సార్లు తైవాన్ నిమ్మ పంట దిగుబడి వస్తుంది. దిగుబడికి దిగుబడి.. ఆదాయానికి ఆదాయం.. లాభానికి లాభం.. ఇవి...


































