ఎండకు బెండకు లింకేంటి..?!
బెండకాయ కూరను అనేక మంది ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, సాంబారులో బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఇష్టపడే బెండకాయలో పలు రకాల న పోషకాలు ఉంటాయి. క్యాన్సర్, డయాబెటీస్ ఉన్నవారు బెండకాయ ఆహారంగా తీసుకుంటే మేలు జరుగుతుందని ఆరోగ్య నిఫుణులు అంటారు....
ఆడవారికి ఆదాయం.. ఆహ్లాదం!
వ్యవసాయ విషయాలు, పంటల సాడుబడిలో విజేతలు, సాగు విధానాల నుంచి కాసేపు ఆట విడుపు విషయం తెలుసుకుందామా!? ఇది కూడా ఆదాయాన్నిచ్చే అంశమే… కాకపోతే కాస్త ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. అందులోనూ ఇంటిపట్టున ఉండే గృహిణుల చేతికి ఆదాయం తెచ్చెపెట్టేది.. ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కూడా కలిగించేది. అదే...
పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ
ప్రపంచ వ్యాప్తంగా కూరల్లో వాడుకునే కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. శాఖాహార కూరల కంటే మాంసాహార వంటల్లో కొత్తిమీర వాడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఘుమఘులాడే వంటల్లో కొత్తిమీర మరింత రుచిని చేరుస్తుందని చెప్పక తప్పదు.
కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొత్తిమీ ఆకులు, కాడల్లో పీచు పదార్థాలు,...
ఎకరంలో ఎన్నో పంటలు..!
గొర్రెల్లు, నాటుకోళ్లు, గిన్నికోళ్లు, బోడకాకర, బీర, కాకర, బంతి, బొప్పాయి, మామిడి, జామ, పనస, సీతాఫలం, యాపిల్, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, కొబ్బరి, అరటి, సీతాఫలం, వైట్ పుట్టగొడుగులు, వర్మీ కంపోస్ట్.. ఈ పేర్లన్నీ చెప్పుకోడానికో కారణం ఉంది. ఒక రైతు ఈ పంటలన్నింటినీ కేవలం...
చీడ పీడల్లేని పదిరోజుల పంట!
ఆరోగ్యం పట్ల ఇప్పుడు అందరిలోనూ అవగాహన బాగా పెరిగింది. సరి కొత్త శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల కారణంగా మనిషి జీవన ప్రమాణం, ఆయుఃప్రమాణం బాగానే పెరిగాయి. కొత్త తరాల ఉన్నత చదువుల వల్ల కిందిస్థాయి కుటుంబాలు ఆర్థికంగానూ అభివృద్ధి చెందాయి. అయితే.. విష రసాయనాలు వాడి పండించిన...
వంగ రైతుకు వందనం
వంకాయపైన, దాని కూర రుచిపైన ఎన్నో పాటలు, సామెతలు ఉన్నాయి. ‘గుత్తి వంకాయ కూరోయ్ బావా.. కోరి వండినానోయ్ బావా’ బసవరాజు అప్పారావు రాసిన ఈ పాట పూర్వకాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పక్కర్లేదు. ‘వంకాయ కూర’కు సాటి మరొకటి లేదని చెబుతుంటారు పెద్దలు. రుచితో పాటు...
బీరకు బలం.. రైతుకు లాభం!
పందిరి బీర సాగు లాభదాయకంగా ఉందని మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలం బాబాగూడకు చెందిన రైతు సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. ఇతర కూరగాయల పంటల కన్నా పందిరి బీర సాగులో కాస్త ఖర్చు, పని ఎక్కువే అయినా దిగుబడి అధికంగా ఉంటుందని, దాంతో లాభదాయకం అని...
చెన్నై చిక్కుడుతో చక్కని లాభాలు
వెరైటీ పంటల సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులకు చెన్నై చిక్కుడు సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీనికి వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. ఈ చిక్కుడుకు చెన్నైలో ఎక్కువ వినియోగం ఉంటుంది కనుక దీనికి చెన్నై చిక్కుడు అనే పేరు వచ్చింది.
చెన్నై చిక్కుడు విత్తు...
సహజ సాగుతోనే భూమికి సారం
మట్టిలోంచి వచ్చిందే మానవ దేహం అనే నిజం తెలుసుకుంటే దాన్ని కాపాడుకోగలమని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ చెబుతున్నారు. మట్టిని కాపాడుకోకపోతే మనం కూడా ఆ మట్టిలోనే కలిసిపోవాల్సి ఉంటుందంటున్నారు. మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టి.. మనం ఒకటే అనే విషయం తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా మట్టి విలువను...


































