బంజరు భూమిలో పచ్చని శోభ
అది రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలోని పీప్ ల్యాండ్ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ఎన్ని ఎక్కువ బకెట్లు వీలైతే అన్నింట్లో నీళ్లు పట్టుకోవాలనే ఆతృతే ఆ గ్రాస్థుల్లో కనిపించేది. ఆ క్రమంలో నిత్యం గ్రామస్థుల మధ్య తరచూ...
ఏరోపోనిక్స్ సాగుతో ఎన్నో లాభాలు
మట్టి అవసరం లేకుండానే మొక్కల్ని పెంచే విధానాన్ని ఏరోపోనిక్స్ సాగు పద్ధతి అంటారు. గాల్లోనే వేలాడే మొక్కల వేర్లకు పొగమంచుతో కూడిన పోషకాలను మొక్కలకు అందించడం ఈ విధానంలో అతి ముఖ్యమైనది. అచ్చుంగా హైడ్రోపోనిక్స్ మాదిరిగానే ఏరోపోనిక్స్ సాగులో కూడా మట్టి కానీ, కొబ్బరిపొట్టు గానీ మరే...
మిలియనీర్ అగ్రిప్రెన్యూర్
అనేక సవాళ్లు, వెక్కిరింపులను ఎదుర్కొంటూనే ఐటీ ఇంజనీర్ రోజా రెడ్డి ఆర్గానిక్ ఫార్మింగ్ లో అగ్రిప్రెన్యూర్ గా ఎదిగింది. ఇప్పుడామే ఏటా కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తోంది. అంతేకాకుండా ఇతర రైతులను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లో మెళకువలు చెబుతూ వారి ఆదాయం కూడా అనేక...
కొత్త కొబ్బరి రకాలతో అధిక దిగుబడి
కొబ్బరి పంట అధిక ఉత్పాదకతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉంటుంది. అయితే.. కొబ్బరి సాగులో మాత్రం కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాతి స్థానంతోనే సరిపెట్టుకుంటోంది. కొబ్బరి సాగులో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో కొబ్బరి సాగు క్షేత్రాల్లో అంతర పంటలు కూడా సాగుచేయడం...
వద్దన్నా వంకాయలు కాయాలంటే..
వంకాయకూర రుచి చూడని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ‘వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భామామణియున్, శంకరుని వంటి దైవము, లంకాధిపు వైరి వంటి రాజును, భారతం వంటి కథ ఉండవ’ని ఒక నానుడు ఉంది. అలాగే వంకాయతో వెయ్యి రకాలు అనే నానుడి...
కంటైనర్లలో బఠాణీ సాగు
గ్రీన్ పీస్ అంటే పచ్చ బఠాణీ చాలా వేగంగా పెరిగే విజిటబుల్. కంటైనర్ గార్డెనింగ్ విధానంలో పచ్చ బఠాణీ సాగు చేయడం ఎంతో సులువు. పచ్చబఠాణీని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా పచ్చబఠానీ సాగు చేయొచ్చు. మధ్యధరా ప్రాంతానికి చెందిన పచ్చ...
స్పిరులినా సాగుతో రోజూ ఆదాయం
స్పిరులినా… దీన్నే సముద్ర నాచు అంటారు. ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది. స్పిరులినా సాగుకు మట్టితో పనిలేదు. సూర్యరశ్మి ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా స్పిరులినా దిగుబడి పెరుగుతుంది. పొలంలోనే కాకుండా ఇంటి వద్ద ట్యాంకుల్లో కూడా స్పిరులినా పంట పండించవచ్చు. స్పిరులినాలో 60 నుంచి...
‘కర్షకోత్తముడు’ బిజుమోన్ ఆంటోని
చెట్లు, మొక్కలను నేరుగా నేల మీద పెంచడమే ఉత్తమమైన విధానం అని మీరు అనుకుంటున్నారా? అయితే.. మీ అభిప్రాయాన్ని కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్ప గ్రామానికి చెందిన బిజుమోన్ ఆంటోనీ అంగీకరించడు. ఎందుకంటే నేలపై పెంచే చెట్ల వేర్లు చిక్కులు పడిపోయి, పంట ఆలస్యం అవుతుందని ఆంటోనీ...
రాళ్లలో రాబర్ట్ సహజ పంటలు
రాళ్లలోనే కూరగాయలు పండిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడీ యువకుడు. కొంచెం కూడా మట్టి వాడకుండా, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని లేకుండా సహజసిద్ధంగా పలు రకాల కూరగాయల పంటలు పండిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సేంద్రీయ వ్యవసాయాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. సహజసిద్ధంగా తాను సాగుచేసే...


































