టెర్రస్‌ మీద సహజ మేంగో గార్డెన్‌!

టెర్రస్‌ మీద గార్డెనింగ్‌ అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఏవో కొన్ని పూలమొక్కలు, కొన్ని కాయగూరల మొక్కలు, మరి కొన్ని పాదులు, ఇంకొన్ని చిన్న చిన్న పండ్ల జాతులు పెంచుతారు అనుకుంటాం. అయితే.. కేరళ రాష్ట్రం కోచిలో నివాసం ఉంటున్న జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పుథంపరంబిల్‌ మాత్రం అందుకు...

మాజీ డిప్యూటీ సీఎం సహజ పంటల సాగు

రాజకీయాల్లో ఉండే వారంటేనే ఎప్పుడూ బిజీగా ఉంటారని అనుకుంటాం. అందులోనూ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అస్సలు తీరిక ఉండదు కదా అని భావిస్తాం. అయితే.. నిత్యం సమస్యలతో వచ్చే నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవసరం వచ్చినా అనేక మంది పుష్పశ్రీవాణి...

సహజ పంటల రైతుకు అవార్డుల పంట

జీరో బడ్జెట్‌ నేచురల్ ఫార్మింగ్‌ (ZBNF) విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి, సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ చెప్పిన మాటలతో యనమల జగదీశ్‌ రెడ్డిలో ఎంతో స్ఫూర్తి పొందారు. సుభాష్‌ పాలేకర్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో 2012లో ప్రకృతిసాగు పద్ధతులపై నిర్వహించిన సదస్సులో యనమల జగదీశ్‌ రెడ్డి...

వందల రైతులకు ప్రేరణ ఈ సోదరులు

ఉత్తరప్రదేశ్‌ లోని మీర్జాపూర్‌ జిల్లా శిఖర్‌ గ్రామానికి చెందిన సోదరులు ముఖేష్‌ పాండే, చంద్రమౌళి పాండే సహజ పంటల సాగును ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. రైతు ఉత్పత్తుల ఆర్గనైజేషన్‌ (FPO) ‘నవ చేతన ఆగ్రో సెంటర్‌’ ఏర్పాటు చేసి వందలాది మంది పురుష రైతులు, వారి కంటే...

ఆర్గానిక్‌ రైతుకు ‘పుడమిపుత్ర’ అవార్డు

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి యానిమల్‌ బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశాడు. దేశంలో ప్రసిద్ధి చెందిన మందుల తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ మంచి జీతంతో ఉద్యోగం చేశాడు. అయినప్పటికీ ఈ జీవితంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న 32 ఏళ్ల బొంగురం నాగరాజుకు ఏమాత్రం సంతృప్తి లేకపోయింది. రసాయనాలు వినియోగించి...

ఏపీ మిల్లెట్‌ మిషన్‌ కు కేబినెట్‌ ఓకే

ఏపీ మిల్లెట్ మిషన్‌ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గురువారంనాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేబినెట్‌ తుది సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పంటల సాగుకు నీరు కోసం బావులు, బోర్ల మీద...

ఆర్గానిక్‌ పంటలతో ఆరోగ్య భారతం!

రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ ఎరువులు వాడరు. పైరు ఎదుగుదలను క్రమబద్ధీకరించేందుకు కృత్రిమ పదార్థాలను అసలే వినియోగించరు. క్రిమి సంహారకాలను ఏమాత్రం చల్లరు. పశువుల ద్వారా వచ్చే ఎరువులే ఉపయోగిస్తారు. పంట మార్పిడి విధానం అవలంబిస్తారు. పచ్చి ఆకులతో తయారుచేసిన ఎరువునే వాడతారు. వ్యవసాయ సేంద్రీయ వ్యర్థాలను...

ఒకసారి నాటితే 35 ఏళ్ల పంట

ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పండు ‘డ్రాగన్‌ ఫ్రూట్’. కరోనా అనంతర రోజుల్లో మన దేశంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్‌ లేదా పిటాయ పండుకు మంచి గిరాకీ వచ్చింది. గతంలో మనం అంతగా చూడని, పట్టించుకోని...

ప్లాస్టిక్‌ డబ్బాల్లో పండ్ల చెట్లు

పండ్ల మొక్కలను మనం సాధారణంగా ఎక్కడ పెంచుతాం? నేలలో పెంచుతాం. లేదంటే కుండీల్లో వేసి సాకుతాం. అయితే.. ఈ దుబాయ్‌ రిటర్న్‌డ్‌ ఆలోచన అంతకు మించి అనేలా ఉంది. ఏకంగా పండ్ల చెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పెంచుతున్నాడు. చక్కని పంట దిగుబడి కూడా సాధిస్తున్నాడు. అది కూడా...

విత్తనాలు నాటి, కలుపుతీసే ఎడ్లు

తాను ‘బుల్లక్‌ ఎంట్రప్రెన్యూర్‌’ని అని సింహాచలం గర్వంగా చెప్పుకుంటాడు. నిజమే మరి సింహాచలం తన ఎడ్లజతతో చేసే పనులు చూస్తే అతడు బుల్లక్‌ ఎంట్రప్రెన్యూర్‌ అని మనం కూడా ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ సింహాచలం ఎడ్లతో ఏం చేస్తాడంటే.. తన ఎడ్ల సాయంతో పైర్ల మధ్య పెరిగిన కలుపు...

Latest news