సమీకృత సహజ సేద్యంతో లక్షల ఆదాయం
ఉన్న ఊరిని, కన్నతల్లిని మర్చిపోకూడదంటారు పెద్దలు. అదే మాటకు కట్టుబడిన ఓ తండ్రీ కొడుకు కలిసి తమ గ్రామంలోని రైతుల ఆర్థిక స్థితినే మార్చేశారు. అప్పటి వరకు ఆ ఊరి రైతులు చేస్తున్న వ్యవసాయ విధానానికి కొంచెం మార్పులు చేశారు. సమీకృత సహజ సేద్యంతో ఒక్కో ఎకరం...
బెస్ట్ టెర్రస్ ఫార్మర్ ధనంజయన్
కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన ఏవీ ధనంజయన్ ఆర్గానిక్ టెర్రస్ ఫార్మింగ్‌లో దిట్ట. వంటగదిలో మిగిలిన వ్యర్థ పదార్థాలతోనే ధనంజయన్ తన టెర్రస్ పంటలకు ఎరువులు, పురుగులు ఆశించకుండా నివారించే మందులు తయారు చేసుకోవడంలో చక్కని నైపుణ్యం సంపాదించాడు. ధనంజయన్ ఐదేళ్ల క్రితమే కేబుల్ ఆపరేటర్ ఉద్యోగాన్ని...
మునగపంటలో విజేతలు వీళ్లు!
మునగాకు పంటతో లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడంతో పాటు ప్రపంచ మార్కెట్‌కు మునగాకు పొడిని ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్న కొందరి గురించి గతంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పడు ఉష్ణోగ్రత అధికంగా ఉండే.. నీటి సదుపాయం కూడా అంతగా ఉండని ప్రకాశం జిల్లాలో మునగకాయ...
మష్రూం సాగుతో ఆదాయం, ఆరోగ్యం
ఆ మారుమూల గ్రామంలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల నుంచి మొత్తం 20 మంది మహిళలు పుట్టగొడుగుల సాగులో బిజీగా ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రం కుంతి జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే గిరిజన గ్రామం సెరెంగ్ధీలోని మహిళలు ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకంలో మంచి ప్రావీణ్యం...
వైఎస్‌ఆర్ గారికి స్మృత్యంజలి
veragrofarms.com వెబ్ సైట్ సృష్టికర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించిన మా హితుడు, శ్రేయోభిలాషి, మేమందరం వైఎస్ఆర్‌గా పిలుచుకునే యెన్నా శ్రీనివాసరావు శివైక్యం పొంది నేటికి సరిగ్గా ఏడాది గడిచిపోయింది. ఈ వెబ్‌సైట్‌కు ఫౌండర్ ఎడిటర్‌గా వ్యవహరించిన వైఎస్‌ఆర్ గారు తన తుదిశ్వాస విడిచే వరకు...
ప్రకృతి పంటలతో సహజ జీవనం
ప్రకృతి పంటల ద్వారా తన చుట్టుపక్కల ఉన్నవారందరికి సహజమైన, నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితం అందించేదుకు కృషిచేస్తున్నాడు ఈ బీటెక్ గ్రాడ్యుయేట్. అతని కుటుంబ పోషణ మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. పాండిచ్చేరికి 25 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండేది అతని కుటుంబం. తండ్రి వ్యవసాయదారుడైనా పిల్లల్ని బాగా...
డబుల్ బొనాంజా కొడుతున్న డబుల్ ఎంఏ
హిందీ, చరిత్ర అంశాల్లో డబుల్ ఎంఏ పూర్తిచేసిన రజనీష్ లాంబా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానంటే.. కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే రజనీష్ తన తండ్రి హరిసింగ్ లాంబా మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం చూసుకుంటారని వారంతా భావించారు. అయితే.. రజనీష్ ప్రణాళికలు వేరేలా ఉన్నాయి. తన తాత...
దేశీ వరి విత్తనాల సంరక్షకుడు
రైతు కుటుంబంలో పుట్టిన రాజ్‌కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్ విద్య పూర్తయ్యాక వ్యవసాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌లో ప్రవేశానికి...


































