‘ఫార్మ్ ప్రెన్యూర్’ సందీప్ కన్నన్
ప్రకృతిసిద్ధ వ్యవసాయ విధానంలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్. తక్కువ నేలలో అధిక పంటలు పండించడం ఈ విధానంలో ప్రధానమైనదే అయినా.. ఇప్పుడది ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో మరింతగా ప్రాచుర్యం పొందుతోంది. నిజానికి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లోని ఆరోగ్యాభిలాషులను...
కోట్లు తెస్తున్న ఓ రైతు ఆలోచన!
‘అతిథి దేవో భవ’! మన సమాజంలో ఇది ఓ సెంటిమెంట్.. ప్రకృతి విధానంలో పంటలు పండించే ఆ రైతు ఈ సెంటిమెంట్‌నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పదుగురికీ చూపించి, అవగాహన కల్పిస్తున్నాడు. తద్వారా దేశా విదేశాల నుంచి ప్రకృతి వ్యవసాయ ప్రేమికులను...
తిరుపతిలో గోమహా సమ్మేళనం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల ఆధ్వర్యంలో గోమహా సమ్మేళనం ఈ నెల 30, 31 తేదీల్లో జరుగుతోంది. ఈ గోమహా సమ్మేళనానికి యుగతులసి ఫౌండేషన్, S.A.V.E. సంస్థలు సహకారం అందిస్తున్నాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే ఈ గోమహా సమ్మేళనంలో తొలిరోజున...
కవిత విజయ రహస్యం
పచ్చని వృక్ష సంపద.. పక్షుల కిలకిలారావాలు.. రకరకాల పాములు, రంగురంగుల కీటకాలు..కనుల విందు చేసే పంటలు.. అన్నింటికీ మించి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న సహజ పంటలు.. ఇవీ కవితా మిశ్రా నిర్వహిస్తున్న పంటలతోటలో మనకు కనిపించే సుందర దృశ్యాలు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా...
ఓసారి మారితే వందేళ్ల లాభం
నిజమే... ఒకసారి మారితే కొన్ని తరాల పాటు లాభాలు పొందవచ్చు. రసాయనాలతో చేసే వ్యవసాయం నుంచి ప్రకృతి పంటల వైపు ఒక్కసారి మారితే వందేళ్ల పాటు ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు. వన్ టైమ్ ప్రాసెస్ విధానం ఇది. అయితే.. ఇలా రసాయన పూరిత వ్యవసాయం నుంచి సహజ...
అబ్బో..! బొప్పాయి!
మరఠ్వాడా.. మహారాష్ట్రలో బీడ్ జిల్లాలో ఉన్న ప్రాంతం ఇది. నిత్యం తీవ్ర కరువు కాటకాలతో అల్లాడిపోయే నేల.. ప్రతి ఏటా అన్నదాతల ఆత్మహత్యలకు పెట్టిన పేరున్న ప్రాంతం. అలాంటి బీడ్ జిల్లాలో ఆర్గానిక్ బొప్పాయి పంటతో తళుక్కున మెరుస్తున్నాడో యువరైతు.. పంటలు పండించడం అంటేనే హడలిపోయే చోట...
ఒకే ఒక్కడు!
అతని ఆర్గానిక్ వ్యవసాయంలో కూలీలు పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఒకే ఒక్కడు అన్నీ తానై చేసుకుంటారు. రోజుకు 12 గంటలో పొలంలో కష్టపడతారు. అధిక లాభాలూ ఆర్జిస్తారు. అతడే మన తెలంగాణలోని సాఫ్ట్‌వేర్ జాబ్ నుంచి ఆర్గానిక్ రైతుగా మారిన మల్లికార్జున్‌రెడ్డి మావురం. కరీంనగర్ జిల్లా పెద్దకురుమపల్లిలో...
మల్టీ లేయర్ ఆర్గానిక్ ఫార్మింగ్
మల్టీ లేయర్ ఆర్గానిక్ ఫార్మింగ్‌తో అధిక ఆదాయం.. అత్యధిక ఆరోగ్యం.. ఈ సూత్రాన్ని వంటబట్టించుకున్నాడో యువ రైతు.. ఈ విధానంలో ఆ యువరైతు సంవత్సరం పొడవునా వివిధ రకాల కాయగూరలు పండిస్తున్నాడు. విరివిగా లాభాలు కూడా ఆర్జిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ జిల్లాలో సాగర్ పట్టణానికి చెందిన ఆకాశ్...
వందే గౌ మాతరం!
దేశీ ఆవు పెరుగుతో ఎంత లాభం ఉందో తెలుసా? మరీ ముఖ్యంగా రసాయన ఎరువులు వినియోగించే రైతులకు దేశీ ఆవు పెరుగు ఎంత ప్రయోజనం కలిగిస్తుందో.. మరెంత డబ్బు ఆదా చేసిపెడుతుందో తెలుసా? 50 కిలోల యూరియా కంటే, రెండు కిలోల దేశీ ఆవు పెరుగుతో చేసిన...
కష్టాల కడలిలో లాభాల పంట!
రోజువారీ అవసరాలకు మాత్రమే ఆ కుటుంబం ఇప్పుడు డబ్బులు వెచ్చిస్తోంది. అవి కూడా వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలకు మాత్రమే వారు డబ్బులు ఖర్చుచేస్తున్నారు. ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఊరిలోని అనేక మంది ఇలాగే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం గడుపుతున్నారు. ఇదంతా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్...


































