ప్రకృతి వ్యవసాయం ఇలా చేయాలి!
వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం మితి మించడంతో మనం తినే ఆహారం విషతుల్యంగా మారింది. దీంతో క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రసాయనాలతో నిమిత్తం లేని ప్రకృతి వ్యవసాయం వైపు క్రమంగా పలువురు ఆకర్షితులవుతున్నారు. ఇంతకీ ప్రకృతి వ్యవసాయం...
అద్దెకి ఆర్గానిక్ పొలం
మనం తినే కూరగాయలు మనమే ఆర్గానిక్ పద్ధతుల్లో పండించుకుంటే ఎంత బాగుంటుందీ! పెరట్లో కాసింత స్థలం ఉంటే కిచెన్ గార్డెన్ సాధ్యమే. నగరాల్లోనైతే మిద్దెపంటలు అందుకు ఒక మార్గం. కానీ మిద్దె పంటలు వేసుకోవడం అద్దె ఇళ్లలో కుదరదు. కొన్నిసార్లు సొంతింటిలో కూడా ఆ పని చేయలేం....
ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదిక
ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల పెరిగిన ఆర్థిక భారంతో సతమతమౌతున్న అన్నదాతలు క్రమంగా సేంద్రియ సేద్యంవైపు మరలుతున్నారు. అయితే పండించిన ధాన్యాన్ని, దినుసులను ఎలా విక్రయించాలన్నదే పెద్ద ప్రశ్న. సేంద్రియ పద్ధతుల్లో పండించే పంటలకు వినియోగదారులలో కూడా...
ఇది వందేళ్ల ఆర్గానిక్ వ్యవసాయ పాఠశాల!
కేరళ అంటేనే పచ్చదనాల కనులపంట. అలాంటి కేరళలో.. కొచ్చికి సమీపంలోని అలువ.. ఒక అందాల లంకప్రాంతం. గలగల పారే పెరియార్ నది ఒడ్డున ప్రకృతి సహజమైన సౌందర్యశోభతో అలువ అలరారుతోంది. అంతమాత్రమే కాదు, ఇది సమీకృత సేంద్రియ వ్యవసాయ ప్రయోగాలకు కేంద్రం కూడా. ఎర్నాకులం జిల్లాలోని ఈ...
బాహుబలి రైతు.. హరిశరణ్ దేవగణ్
ప్రకృతి వ్యవసాయం అనగానే ఏదో ఓ మూలన చిన్నపాటి కమతాల్లో సాగే పంటల సాగు అన్న తేలికపాటి అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు హరిశరణ్ దేవగణ్. భారత ప్రకృతి సేద్యం తాలూకు విశిష్టతను ఆయన ఖండాంతరాల్లో సైతం చాటారు. మనది ప్రపంచంలోనే అత్యున్నతమైన సేంద్రియ వ్యవసాయమని ఆయన తిరుగులేకుండా...
ఓ యువ జంట..ప్యూర్ ఆర్గానిక్ పంట
వారసత్వంగా వచ్చిన బిజినెస్ ఏదైనా లాభదాయకంగా ఉంటే కుటుంబంలోని కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు కూడా అదే వ్యాపార నిర్వహణలో భాగస్వాములు కావడం కద్దు. కానీ ఇప్పుడు యువతరం ఆలోచనలు క్రమేపి మారుతూ కొత్తపంథాలో సాగుతున్నాయి. తమిళనాడులో తండ్రి శ్రీ అంజయ్య నిర్వహణలోని భవన నిర్మాణ సంస్థ...
ఇది ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ…
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అంజలి రుద్రరాజు, కబీర్ కరియప్ప పడుచు జంట కథ వింటే అది ఎంతో నిజమనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకుంది మట్టివాసనలు, పిట్టల కువకువల మధ్య పచ్చగ బ్రతకాలనే. ప్రకృతి ఒడిలో దిగులు లేకుండా జీవించాలన్న కోరికే వారిద్దరినీ ఒక్కటి చేసింది....
తాటిచెట్టుతో ఆదాయం..ఆరోగ్యం
ప్రాచీనకాలంలో వ్రాసేందుకు తాళపత్రాలనే ఉపయోగించేవారు. తాటి (తాడి) చెట్టును కల్పవృక్షంతో పోల్చడం కద్దు. పొలంలో తాటిచెట్టు ఇంటి పెద్ద కొడుకుతో సమానమంటారు. లోతైన వేర్లు కలిగి ఉండడం వల్ల తాటిచెట్లు వాననీటిని ఇంకేట్లు చేస్తాయి. దీంతో నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా పరిసరాల్లో పచ్చదనం...
నమ్మాళ్వార్ అయ్యకు దండాలు…
భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ భూమి కలిగిన దేశం. ఇక్కడ 20 వరకు agro-climatic regions ఉన్నాయి. సుమారు 160 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం వ్యవసాయం సాగుతోంది. మన జనాభాలో 58 శాతానికిపైగా గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కాస్త వెనక్కి...


































