బీట్‌రూట్‌ ప్రయోజనాల రూట్‌!

బీట్‌రూట్‌ వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీనిని సాగు చేస్తే కూడా ఆదాయ ప్రయోజనాలు కలుగుతాయి. బీట్‌ ఆహారంగా తీసుకుంటే రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్లు, నైట్రిక్‌ ఆక్సైడ్‌ అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. బీట్‌రూట్‌లో...

కష్టం తక్కువ కలిసి వచ్చేది ఎక్కువ

సువాసనలు వెదజల్లే దవనం లేదా మాచీపత్రి భారతదేశానికే చెందిన ప్రత్యేకమైన మొక్క. దీని ఆకులు, పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. దవనం మొక్క శాస్త్రీయనామం ఆర్టెమిసియా పల్లెన్స్‌. దవనం ఆకుల, పువ్వులతో తయారు చేసిన ఆయిల్‌ మనిషికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంతత తీసుకువస్తుంది. మానసిక...

మామిడి సాగులో మంచి పద్ధతులు

జూన్‌ నెలాఖరుకు మామిడి పంట కోత దాదాపు పూర్తవుతుంది. మళ్లీ మామిడిచెట్లకు పూత వచ్చే వరకు చాలా మంది రైతులు తోటల్లో సస్యరక్షణ చర్యల పట్ల అంతగా శ్రద్ధ చూపించరనే చెప్పాలి. అయితే.. వర్షాకాలం మొదలైన జూన్‌ నెల నుంచే కొన్ని జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తీసుకుంటే...

పిండితో పంటే పంట!

మిద్దె తోటలో పంటలు సాగుచేసే ఔత్సాహికులకు ఆశ్చర్యం కలిగించే పోషక ఎరువు గురించి తెలుసుకుందాం. మొలకలు వచ్చే పది రకాల గింజలను మెత్తగా పౌడర్‌గా చేసుకుని దాన్ని నీటిలో కలిపి కంటైనర్లు, లేదా గ్రో బ్యాగ్‌లలోని మొక్కలు, తీగ పాదులకు స్ప్రే చేసుకుంటే ఊహించిన దాని కంటే...

కొత్త పంట ట్రై చేద్దామా!?

సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడూ వేసే మూస పంటలు పండించే రైతన్నలకు అప్పుడప్పుడూ నష్టాలు కూడా రావొచ్చు. దాని కంటే కాస్త కొత్తగా ఆలోచించి, అరుదైన, అందరికీ అవసరమైన పంటలు వేస్తే.. లాభాలు పొందవచ్చు. అలాంటి పంటల్లో జెరీనియం సాగు ఒకటి ఉందనే విషయం చాలామంది రైతులకు తెలియకపోవచ్చు....

పవర్‌ఫుల్‌ పల్లీ ఫెర్టిలైజర్‌

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే పంటల్లో వేరుశనగ ఒకటి. దీంట్లో రోగనిరోధక వ్యవస్థను పెంచే 20 అమైనో ఆమ్లాలు ఉంటాయి. అనేక ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. ఇతర గింజలతో పొలిస్తే వేరుశనగలో ఖనిజాలు, సూక్ష్మ, స్థూల పోషకాలు, విటమిట్లు అత్యధికంగా ఉంటాయి. మనుషులకు...

మిద్దెతోట మిత్ర ద్రావణాలు

మొక్కలకు తగినంత మోతాదులో కాల్షియం అందిస్తే.. అవి ఆక్సిజన్‌ను బాగా తీసుకోగలుగుతాయి. మొక్కల ఎదుగుదల చక్కగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు అవసరమైన పోషకాలు అందించి, చీమలు, దోమలను వాటి దరిచేరనివ్వని పెస్టిసైడ్‌, ఫంగిసైడ్‌ గురించి తెలుసుకుందాం.రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి తీసుకొని రెండు...

తెలంగాణలో సక్సెస్‌ఫుల్‌గా ఆపిల్‌ పంట

అత్యధిక పోషకాలు గల పండ్లలో ఆపిల్ ఒకటి. డయాబెటిక్‌ రోజులకు ఆపిల్ పండు మంచి ఆహారం అంటారు.  ఆపిల్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే పెక్టిన్‌ సమృద్ధిగా లభిస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్‌ మొత్తాన్ని 35 శాతం వరకు తగ్గించి, సుగర్‌ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య...

వైఎస్‌ఆర్‌ తృతీయ వర్ధంతి

కలం యోధుడు… వైఎస్‌ఆర్‌ అని అందరం ఆప్యాయంగా పిలుచుకునే దివంగత సీనియర్ జర్నలిస్టు యెన్నా శ్రీనివాసరావు గతించి అప్పుడే మూడేళ్లు ముగిసిపోయింది. కీర్తిశేషుడు వైఎస్‌ఆర్‌ మనందరికి మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం అందరి మదిలో పదిలంగా అలాగే నిలిచి ఉన్నాయి. మన కాలంలో మన ముందే నడయాడిన వైఎస్‌ఆర్‌ది...

వేసవిలోనూ ‘పేదోడి మటన్‌’ సాగు

శరీరం దృఢంగా ఉండాలంటే చికెన్‌, మటన్‌ తినాలని చాలా మంది భావిస్తారు. కానీ.. కూరగాయలు తిన్నా అంతే బలం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా చిక్కుడు జాతి కూరగాయలు మరింత మంచిదని, వాటిలో కూడా బీన్స్‌ తింటే మరింత ఆరోగ్యంగా, బలంగా ఉంటారని అంటున్నారు. బీన్స్‌ను...

Latest news