రన్నింగ్ బనానా, పరుగెట్టే వెదురు
రన్నింగ్ బనానా, పరుగెట్టే వెదురు… కొత్తగా ఉంది కదా?!.. కానీ ఇది నిజంగా నిజం! కర్ణాటక రాష్ట్రం మైసూరుకు మైసూరుకు 16 కిలోమీటర్ల దూరంలోని కలలవాడి గ్రామంలో ప్రకృతి పిపాసి, మొక్కల పెంపకంలో సవ్యసాచి ఏపీ చంద్రశేఖర్ ఇలాంటి జాతులతో ఒక సస్య సామ్రాజ్యం నిర్మించారు. ఇంద్రప్రస్థ...
క్లోవ్ బీన్స్ సాగులో కష్టం జీరో
క్లోవ్ బీన్స్ అంటే లవంగం చిక్కుడు. ఇది చాలా మొండి జాతి మొక్క. చీడపీడలు, తెగుళ్లు అసలే రావు. విత్తనం నాటిన 65 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. పందిరి వేస్తే.. దాని మీదకు...
తెల్ల ఉల్లిగడ్డ ఆదాయాల అడ్డా
తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిగడ్డలో క్రోమియం, సల్ఫర్ మన రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తెల్ల ఉల్లిగడ్డలను క్రమం తప్పకుండా వాడితే చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. తెల్ల ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. తెల్ల...
డైలీ అగ్రి ఏటీఎం!
అగ్రి ఏటీఎం అంటే ఏంటో తెలుసా? అతి తక్కువ భూమిలో పలురకాల పంటలు పండించడం, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందడం. ఈ విధానంలో మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బండారి వెంకేటేష్. 20 గుంటలు అంటే అర ఎకరం భూమిలో 16 రకాల ఆకు, కాయగూరలు, దుంపకూరలు...
ప్రత్యేక పంచగవ్య, ప్రయోజనాలు
ప్రకృతి విధానంలో సేద్యం చేసే అన్నదాతలకు పంచగవ్య గురించి, దాని ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆవుపేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం మిశ్రమమే పంచగవ్య. అయితే.. ప్రత్యేకంగా తయారుచేసుకునే పంచగవ్య గురించి, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. పంచగవ్యకు మరో...
సులువుగా కంపోస్ట్ చేసుకోండిలా..
సాధారణంగా మనం కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి కాస్త ఎక్కువ శ్రమే చేయాల్సి ఉంటుంది. కిచెన్ వేస్ట్‌ను ఎక్కువ సమయం నిల్వచేయడం వల్ల దాన్నుంచి వచ్చే చెడు వాసన కూడా ఒక్కోసారి భరించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా సులువుగా కంపోస్ట్ చేసే విధానం గురించిన తెలుసుకుందాం....
365 రోజులూ చక్కని చిక్కుళ్లు
పర్పుల్, గ్రీన్, దసరా, బెంగళూర్, డబుల్ కలర్… ఇదేంటీ రంగులు, పండుగలు, ఊళ్ల గురించి చెబుతున్నారేంటి? అనుకుంటున్నారా? అదేమీ లేదండీ.. మనం చెప్పుకున్న పేర్లు చిక్కుడు కాయల్లోని రకాలు. ఇవన్నీ మిద్దెతోటలో ఎంచక్కా పెంచుకునే రకాలే.. గార్డెన్‌లో కూడా పెంచుకోడానికి వీలైనవే ఈ చిక్కుడు రకాలు. బెంగళూరులో...
అటవీ చైతన్య ద్రావణం
ఖర్చు చాలా అంటే చాలా తక్కువ. బంజరు భూముల్ని కూడా సారవంతం చేస్తుంది. మిద్దె తోటల్లో పెంచుకునే మొక్కలకైతే ఇది అమృతం లాంటిదనే చెప్పాలి. తయారు చేసుకోవడం చాలా సులువు. శాస్త్రవేత్త ఖాదర్ వలీ రూపొందించిన ద్రావణం ఇది. దీని పేరు ‘అటవీ చైతన్య ద్రావణం’.అటవీ చైతన్య...
సెరికల్చర్‌లో సక్సెస్ మంత్ర
సెరికల్చల్ అంటే పట్టుపురుగుల పెంపకం. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న సాగు పట్టుపురుగుల పెంపకం. కిలో పట్టుగూళ్లు రూ.450 నుంచి రూ.500 వరకు పలుకుతుంది. డిమాండ్ ఎంత ఎక్కువ ఉంటే.. దాని ప్రకారం మరింత అధిక ధర వస్తుంది. ప్రతి 22 రోజులకు ఒక పంట తీయవచ్చు....
ఇంట్లోనే మిల్కీ మష్రూమ్స్ సాగు
పాల పుట్టగొడుగులలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. పీచుపదార్థం కావలసినంత లభిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చక్కని ఆరోగ్యాన్నిస్తుంది మష్రూమ్స్‌తో చేసే ఆహారం. పుట్టగొడుగులు అచ్చమైన శాఖాహారమే కానీ నాన్ వెజ్ ఆహార ప్రియులకు ఆల్టర్‌నేటివ్ అని నిపుణులు చెబుతారు. మిల్కీ మష్రూమ్స్‌లో మాంసాహారంలో ఉండే బీ12...


































