వరి సాగులో డ్రిప్ సిస్టం!
అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి ఏటా దేశంలోని సుమారు 44 మిలియన్ల హెక్టార్లలో 90 మిలియన్ టన్నుల ధాన్యం...
సెంట్ ఎల్లో చామంతి.. ఎంతో లాభం
కిలో వంద రూపాయలకు పైన ఎంత ధర పలికితే అంత లాభం చామంతిపూలు సాగుచేసే రైతన్నలకు. అయితే.. కిలో రూ.190కి హోల్‌సేల్‌గా అమ్మిన రైతుకు ఎంత లాభం వస్తుందో అంచనా వేసుకోవచ్చు. సుమారు ఎకరం పొలంలో తొలిసారి హార్వెస్ట్‌లో ఆ యువ రైతు దాదాపు 650 కిలోల...
గదిలో కుంకుమపువ్వు పంట
విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు.. ఇలా ఎవరైనా ఇళ్లలోనే పండించవచ్చు. కశ్మీర్‌లో మాత్రమే కుంకుమపువ్వు పండుతుందని అందరికీ తెలిసిందే. అక్కడి శీతల వాతావరణం, నేల స్వభావం దీనికి సరిగ్గా సరిపోతాయి. కశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి పండించవచ్చని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా...
టెర్రస్‌పై 4 నెలలకే అంజీర పంట
అంజీర పండ్ల సాగును పెద్ద మొత్తంలో చేసుకుంటే లాభాల పంట పండిస్తుంది. ఎకరం తోటలో సుమారు 3 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
సులువుగా సాగు.. దాల్చినచెక్క
దాల్చినచెక్క రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అజీర్తి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. గుండె జబ్బు కారకాలను తగ్గిస్తుంది. గ్యాస్ (అపానవాయువు) నుండి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చినచెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. దాల్చినచెక్కను పేస్ట్‌గా చేసుకొని జుట్టుకు రాసుకుంటే జుట్టు...
పింక్ పనస.. లాభాల వరస!
పింక్ పనసలో ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో సీ, ఏ విటమిన్‌లు అధికంగా ఉంటాయి. మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి పనసలో పీచుపదార్థం చాలా ఎక్కువ. తద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పనసలో ఉండే పొటాషియం, ఫైబర్‌లు రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె...
మామిడి మొక్కకు శిక్షణ
మామిడిమొక్క నాటి, అది ఎదిగి, ఫలాలు ఇచ్చే వరకు ఎదురు చూస్తుంటాం. మామిడిపంటను వాణిజ్యపరంగా పెంచే రైతులైతే కాస్త శ్రద్ధ పెట్టి దాని ఆలనా పాలనా చూస్తారు. ఏ సమయంలో ఎలాంటి ఎరువులు వేయాలో.. ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో జాగ్రత్తగా చూసుకుంటారు. మామిడి మొక్కల పెంపకాన్ని...
పెరటితోట పంటలే ఔషధం
ఆహారమే ఔషధం. ఎలాంటి ఔషధ ఆహారం పెరటితోటలో పెంచి, పోషించి ఆరోగ్యాన్ని పొందాలో చూద్దాం. కరివేపాకు, తమలపాకు, చెర్రీ టమోటా, కొత్తిమీర, మెంతికూర, గోంగూర, గంగవాయిల్‌కూర, బచ్చలి, లెట్యూస్, తైవాన్ మింట్, బ్రకోలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, స్ట్రాబెర్రీ, ఆస్పరాగస్, ఉల్లి, పచ్చిమిర్చి, బీట్‌రూట్, క్యారెట్, కంద, బంగాళాదుంప,...
లాభసాటిగా కౌజుపిట్టల ఫార్మింగ్
నాన్‌వెజ్ ప్రియులు ఇప్పుడిప్పుడే కౌజుపిట్ట మాంసం తినేందుకు బాగా ఇష్టపడుతున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. కౌజుపిట్ట నాలుగు నుంచి ఐదు వారాల్లోనే వినియోగానికి వచ్చేస్తుంది. కౌజుపిట్ట మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. కౌజుపిట్ట. కోడి మాంసం కన్నా కౌజు మాంసంలో అధికంగా...
ఆరోగ్యానికి శ్రీరామరక్ష రామాఫలం
సీతాఫలం గురించి అందరికీ తెలిసిందే. కానీ రామాఫలం పండు గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇండియన్ చెర్రీ అని పిలుచుకునే రామాఫలంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది. రామాఫలంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. మలేరియా, క్యాన్సర్...


































