ఆర్గానిక్‌ రైతుగా ఇస్రో శాస్త్రవేత్త

వ్యవసాయం మన అన్ని అవసరాలు తీర్చవచ్చు కానీ, అంతే లేకుండా వచ్చే కోరికలను నెరవేర్చకపోవచ్చని దివాకర్ బాగా అర్థం చేసుకున్నారు. తొలిపంటలో దివాకర్‌ పెట్టుబడిని, రాబడిని బ్యాలన్స్ చేయలేకపోయి ఉండొచ్చు. కానీ తర్వాతి పంటల్లో వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని, రెండున్నర ఎకరాల ఖర్చూర క్షేత్రాన్ని మంచి స్థితిలో నిలబెట్టానని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఖర్చే లేని కమ్మని పంటలు!

పది కుటుంబాలకు సరిపోయే పంటలు సాగు చేస్తే.. రైతుకు ప్రయోజనం ఉంటుందని ప్రసాదరెడ్డి చెప్పారు. తగు మాత్రంగా పంట దిగుబడి తీస్తే.. రైతు కుటుంబానికి మంచి ఆహారం ఉంటుంది. ఇతరులకు డిమాండ్‌ మీద కాస్త ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఖర్చు పెట్టకుండా భూమి నుంచి ఎంత వచ్చినా లాభమే కదా!

స్పిన్‌ పద్ధతిలో అధిక దిగుబడి

రసాయనాలు, పెస్టిసైడ్స్‌ లేకుండా వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే ఓసీఎఫ్‌ ఫార్మింగ్‌ ముఖ్య ఉద్దేశమని అరవింద్ తెలిపారు.

ఆర్గానిక్‌ కార్బన్ ఫార్మింగ్‌

రసాయనాల వాడకం మానేస్తే.. భూమి ఊపిరి తీసుకుంటుంది. రసాయనాలు వాడకపోతే.. భూమి జీవిస్తుంది. జీవనాన్ని ఇస్తుంది. నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్‌తో భూమి సారవంతం అవుతుంది. పంట దిగుబడులను సమృద్ధిగా ఇస్తుంది

భలే అమ్మడి బూడిద గుమ్మడి

బూడిద గుమ్మడి సాగు చేసే పొలం కౌలు అన్నీ కలిపి అత్యధికంగా రూ.35 వేలు ఖర్చు వస్తుంది. దీంతో రైతులకు 65 వేల రూపాయలు నికర లాభం ఉంటుందని రైతు వెంకటరెడ్డి వివరించారు.

నగదు ప్రవాహానికి మైక్రో ఫార్మింగ్‌

ప్రజలు రోజూ ఆహారం తింటారు. మనం విషం లేని, నాణ్యమైన పంట అందిస్తే.. వినియోగదారులే రైతు వెంట పరుగెత్తుకు వస్తారు. సాంధ్ర సూక్ష్మ వ్వయసాయం అంటే కేవలం డబ్బు సంపాదించేంది మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించే విధానం.

పోషకాల పవర్‌హౌస్‌ యాపిల్‌ రేగు

యాపిల్‌ రేగు మొక్కలను జనవరిలో నాటుకుంటే.. భూమి తత్వం, రైతు శ్రమ, వాతావరణ పరిస్థితిని బట్టి ఒక్కో మొక్క నుంచి తొలి ఏడాదే 25 నుంచి 50 కిలోల పండ్లు వస్తాయి. మొక్కకు కనీసంలో కనీసం 10 కిలోలు వచ్చినా ఎకరంలోని 600 మొక్క నుంచి ఆరు టన్నుల పండ్లు వస్తాయి

మిల్లెట్‌ సిస్టర్‌ మొగులమ్మ

చిరుధాన్యాల పంటలకు మార్కెట్ సరిగా లేదని, వాటికి మద్దతు ధర కల్పించమని ప్రధాని మోడీని అడిగారు మొగులమ్మ. తర్వాతి రోజు మేనకా గాంధీ తన ఇంటిలో విందు ఇచ్చి, సన్మానం చేశారు. ఆ మరుసటి రోజు రాష్ట్రపతి కోవింద్‌ తన నివాసానికి మొగులమ్మను పిలిచి గౌరవించారు.

మట్టిలో జీవం.. మొక్కకు బలం

మన ఇంటిలో దొరికే వాటితోటే ఈ బయో ఎంజైమ్స్‌ తయారు చేసుకోవచ్చు. వీటిలో విటమిన్స్‌, ప్రోటీన్స్‌, మినరల్స్‌, కాల్షియం, ఫాస్పరస్‌ లాంటివి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మొక్కలు చాలా త్వరగా, నిగనిగలాడుతూ ఎదుగుతాయి. చక్కని ఫలితాలు అందిస్తాయి.

విరజాజులు విరగ పూయాలంటే..

విరజాజి మొక్కలకు ప్రూనింగ్ చేసిన తర్వాత రెండు రోజుల పాటు ఎండనివ్వాలి. తర్వాత కంపోస్ట్ వేసి, నీరు ఇస్తే.. పూర్తిస్థాయిలో ఫ్లవరింగ్‌ మొదలవుతుంది.

Latest news