ఇలా చేస్తే అగ్రి బిజినెస్ లాభదాయకమే!
వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకోవడంపై విద్యావంతులైన యువజనుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పైగా దాని పట్ల ఎగతాళితో కూడిన వ్యతిరేకతను చాలా మంది వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒడిశాలోనూ ఇంతే. అయితే ఈ ప్రాంతంలో కొంత మంది టెకీలు వ్యవసాయ వ్యాపార వెంచర్‌లను చేపట్టి లాభదాయకంగా...
సేంద్రియ సాగు కోసం పాలిటెక్నిక్ కాలేజ్
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్చి 20 శనివారం శాసనమండలిలో ఎస్ సుభాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు...
ఇక మొక్కలూ మెసేజ్ పంపుతాయ్!
మన తోటలోనో, పొలంలోనో పెరిగే మొక్కలు అవే స్వయంగా వాటిలో కలిగే మార్పులను గురించి మనకు తెలియజేస్తే ఎలా ఉంటుంది? తనలో విషపూరితమైన మిశ్రమాలు కలుస్తున్నాయన్న సంగతిని ఆ మొక్కే మనకు ఈమెయిల్ చేస్తేనో, ఎస్ఎంఎస్ చేస్తేనో ఎంత బాగుంటుందీ? ఐడియా అదిరిపోయింది కదూ! ఇది ఏ...
సమంతలా ఇంటిపంట వేసుకుందామా!
శర్వానంద్ హీరోగా ఈ మధ్య 'శ్రీకారం' అనే సినిమా ఒకటి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఉమ్మడి వ్యసాయం చేసేందుకు కథానాయకుడు తన ఊరికి తిరిగి వెళ్లడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ సినిమా చూసినవారిలో చాలామందికి మన కూరగాయలను మనమే పండించుకోవాలన్న ఆలోచన మనసులో మెదిలే...
ప్రకృతి సాగుపై ‘కుదరత్ ఉత్సవ్ 21’
సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పంజాబ్‌లో 2021 మార్చి 26 నుండి 28 వరకు 'కుద్‌రత్ ఉత్సవ్ 2021' నిర్వహిస్తున్నారు. హిందీలో కుదరత్ అంటే ప్రకృతి (Nature) అని అర్థం. మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీ, పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ సంయుక్తంగా బఠిండా...
కంపోస్టుతో కోటి రూపాయలు!
తనకి ఉన్న భూమి కేవలం ఎకరం మాత్రమే. కానీ సనా ఖాన్ అక్కడ ప్రతి నెలా 150 టన్నుల వర్మి కంపోస్ట్‌ను తయారు చేసి విక్రయిస్తారు. ఇవాళ తన వార్షిక టర్నోవర్ కోటి రూపాయలకు చేరింది. అసలు అదెలా సాధ్యపడిందో ఇప్పుడు చదవండి.
సేంద్రియ ఎరువును తయారు చేయాలనే...
రైతులు ప్రారంభించిన ఫ్రూట్ కేక్ ఉద్యమం
రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలంటే కొత్త పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది. పండించిన పంటలను మార్కెట్‌లో విక్రయించడమే కాకుండా రైతులు ఆ పంటలతో సొంతంగా కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకోగలగాలి. దీని వల్ల ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాచుర్యం లభించడమే కాకుండా రైతుల ఉత్పత్తులకు అదనపు...
అక్కడ ఇక లోకల్ విత్తనాలతోనే పంటలు
ఏ పంట పండించాలన్నా ముందు కావలసినవి విత్తనాలే. జన్యు మార్పిడి విత్తనాల వల్ల పరాధీనత పెరుగుతుందని చాలాకాలంగా స్వదేశీ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆయా కంపెనీలు తయారు చేసే జీఎం విత్తనాలను ఉపయోగించడం వల్ల రైతులు నష్టపోతున్న సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో నెమ్మదిగా సంప్రదాయ దేశవాళీ...
ఔషధ మొక్కల సాగుకు కొత్త పథకం
దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 'ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన' పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆయుర్వేద, యోగా ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వశాఖ సహాయమంత్రి (అదనపు బాధ్యతలు) కిరణ్ రిజిజు ఈ విషయం తెలిపారు. రాజ్యసభలో ఒక...
ప్రభుత్వం ఆవుపేడను కొనుగోలు చేస్తుందా?
రైతుల నుండి పశువుల పేడను సేకరించే పథకాన్ని ప్రారంభించాలని వ్యవసాయంపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2021 మార్చి 9 లోక్‌సభలో ప్రవేశపెట్టిన స్టాండింగ్ కమిటీ నివేదిక రైతుల ఆదాయం పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ ఈ మేరకు సిఫారసు చేసింది. ఛత్తీస్‌గఢ్...


































