ముల్లంగి సాగు ముచ్చట్లు

పోషకాల గని ముల్లంగి అంటారు. దీనిలో నీటిశాతం అధికం. కేలరీలు కొద్దిగానే ఉంటాయి. ముల్లంగిని ఆహారంగా తీసుకునేవారి శరీరానికి ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సీ, బీ సమృద్ధిగా అందిస్తాయి. ముల్లంగిని చలికాలంలో తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జలుబు, దగ్గులు మన...

టమాటా రైతన్నా ఈ సంగతి తెలుసా?

అన్ని రకాల కూరలకు చక్కని రుచిని ఇచ్చే మంచి కాంబినేషన్‌ కూరగాయ ఏదంటే ఎవ్వరి నుంచి అయినా టక్కున వచ్చే సమాధానం ఒకటే. అదే టమాటా. టమాటా పండ్లలో యాంటీ కార్సినోజెనిక్‌ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు క్యాన్సర్‌, ఊపిరితిత్తులను రక్షిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యం బాగుచేస్తాయి....

కేక పుట్టించే ఖర్జూర సాగు

ఖర్జూరం బలమైన ఆహారం. రోజూ ఒక ఖర్జూరం తింటే ఆరోగ్యం మెరుగవుతుంది. రోగాలు దరిచేరకుండా రక్షిస్తుంది. ఖర్జూరంలో ఐరన్‌, కాల్షియం, ఫైబర్‌, ప్రొటీన్‌, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ బీ-6, విటమిన్‌ డీ ఎక్కువగా ఉంటాయి. ఖర్జూరం తింటే శరీరంలో ఐరన్‌ పెరిగి రక్షణ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది....

అమ్మో..! ఆహార సంక్షోభం?

ఆహార సంక్షోభం మానవాళికి  పెనుముప్పుగా మారనుందా?  ప్రపంచ జనాభా ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడం, ఆహార పంటల దిటుబడి నానాటికీ తగ్గిపోతుండడం దీనికి కారణం కానుందా? అంటే.. అవుననే జవాబు ఆహార రంగ నిపుణుల నుంచి వస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో పెరుగుతున్న జనాభా అవసరానికి చాలినంత ఆహారం...

పంటకు మేలు చేసే ద్రావణం

పంట పొలాలైనా.. పెరటి తోటలైనా.. మిద్దెపై చేసే ఔత్సాహిక సేద్యమైనా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది విష రసాయనం కాదు.. ఖర్చు కూడా తక్కువే. తయారు చేయడం చాలా సులువు. ప్రయోజనం చాలా ఎక్కువ. అలాంటి ఓ చక్కని ద్రావణం ఎగ్‌ అమైనో యాసిడ్‌ తయారీ విధానం,...

ఒకే బెడ్‌పై ఐదు పంటలు

తీగజాతి, గుబురు మొక్కలు, ఆకుకూరలు, దుంపలు, బొప్పాయి లేదా మునగ ఇలాంటి ఐదు రకాల పంటలు ఒకే బెడ్‌పై ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తే.. రైతుకు రొక్కం చేనుకు చేవ. కేవలం పావు ఎకరం నేలలో ఇద్దరు మనుషులు (భార్య భర్త) అతి తక్కువ కష్టంతో వ్యవసాయం...

పసుపు ఆకులతో ఆరోగ్య ఆయిల్‌

భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న ఔషధ మొక్క పసుపు. దీనిని ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, వంటకాలలో వాడతారు. రంగులా వినియోగిస్తారు. హల్దీ అని పిలుకునే పసుపు అల్లం లేదా జింగిబెరేసి కుటుంబానికి చెందింది. పసుపు భారతీయులందరి వంట ఇంట్లో తప్పకుండా ఉంటుంది. పసుపు పంట తీసిన తర్వాత రైతులు...

ప్రకృతి ఆహారంలోనే ఔషధం

సహజ సిద్ధంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం ప్రారంభించిన ఆరు ఏడు నెలల తర్వాత అనారోగ్యానికి మందులు వాడే అవసరం ఉండదు. ప్రకృతి ఆహారంలోనే మెడిసిన్‌ ఉందని అర్థం అయిందని విజయనగరం జిల్లా బొబ్బలి మండలం కొత్తపెంట ఆదర్శ రైతు విశ్వనాథ్‌ అన్నారు. తమ తండ్రి రసాయనాలతో...

అల్లం సాగు అదెంతో బాగు

అల్లంలో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లనొప్పులు తగ్గిస్తాయి. కీళ్ల కదలికలను సులభం చేస్తాయి. రక్తాన్ని అల్లం పలచన చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదం తగ్గుతుంది. విటమిన్‌ బీ 3, విటమిన్‌ బీ 6, విటమిన్‌ సీ,...

పత్తికి చేటు పింక్‌ బోల్‌ పురుగు

పత్తి పంటను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడులోను, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా పత్తిని రైతులు పండిస్తారు. వేడి వాతావరణంతో పాటు నల్ల బంకమట్టి నేలలో పత్తి బాగా పెరుగుతుంది. పత్తి సున్నితమైన ఫైబర్‌. పత్తితో మెత్తని, మన్నికైన వస్త్రాలు తయారుచేసే విధానం...

Latest news