కొత్త పంట ట్రై చేద్దామా!?
సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడూ వేసే మూస పంటలు పండించే రైతన్నలకు అప్పుడప్పుడూ నష్టాలు కూడా రావొచ్చు. దాని కంటే కాస్త కొత్తగా ఆలోచించి, అరుదైన, అందరికీ అవసరమైన పంటలు వేస్తే.. లాభాలు పొందవచ్చు. అలాంటి పంటల్లో జెరీనియం సాగు ఒకటి ఉందనే విషయం చాలామంది రైతులకు తెలియకపోవచ్చు....
పవర్‌ఫుల్ పల్లీ ఫెర్టిలైజర్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే పంటల్లో వేరుశనగ ఒకటి. దీంట్లో రోగనిరోధక వ్యవస్థను పెంచే 20 అమైనో ఆమ్లాలు ఉంటాయి. అనేక ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. ఇతర గింజలతో పొలిస్తే వేరుశనగలో ఖనిజాలు, సూక్ష్మ, స్థూల పోషకాలు, విటమిట్లు అత్యధికంగా ఉంటాయి. మనుషులకు...
మిద్దెతోట మిత్ర ద్రావణాలు
మొక్కలకు తగినంత మోతాదులో కాల్షియం అందిస్తే.. అవి ఆక్సిజన్‌ను బాగా తీసుకోగలుగుతాయి. మొక్కల ఎదుగుదల చక్కగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు అవసరమైన పోషకాలు అందించి, చీమలు, దోమలను వాటి దరిచేరనివ్వని పెస్టిసైడ్, ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాం.రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి తీసుకొని రెండు...
తెలంగాణలో సక్సెస్‌ఫుల్‌గా ఆపిల్ పంట
అత్యధిక పోషకాలు గల పండ్లలో ఆపిల్ ఒకటి. డయాబెటిక్ రోజులకు ఆపిల్ పండు మంచి ఆహారం అంటారు. ఆపిల్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే పెక్టిన్ సమృద్ధిగా లభిస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని 35 శాతం వరకు తగ్గించి, సుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య...
వైఎస్‌ఆర్ తృతీయ వర్ధంతి
కలం యోధుడు… వైఎస్‌ఆర్ అని అందరం ఆప్యాయంగా పిలుచుకునే దివంగత సీనియర్ జర్నలిస్టు యెన్నా శ్రీనివాసరావు గతించి అప్పుడే మూడేళ్లు ముగిసిపోయింది. కీర్తిశేషుడు వైఎస్‌ఆర్ మనందరికి మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం అందరి మదిలో పదిలంగా అలాగే నిలిచి ఉన్నాయి. మన కాలంలో మన ముందే నడయాడిన వైఎస్‌ఆర్‌ది...
వేసవిలోనూ ‘పేదోడి మటన్’ సాగు
శరీరం దృఢంగా ఉండాలంటే చికెన్, మటన్ తినాలని చాలా మంది భావిస్తారు. కానీ.. కూరగాయలు తిన్నా అంతే బలం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిక్కుడు జాతి కూరగాయలు మరింత మంచిదని, వాటిలో కూడా బీన్స్ తింటే మరింత ఆరోగ్యంగా, బలంగా ఉంటారని అంటున్నారు. బీన్స్‌ను...
సపోటా తోటతో నిత్యం ఆదాయం
సపోటా పండు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక కంటికి మేలు చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్ కూడా ఎక్కువే. సపోటాలో యాంటి ఆక్సిడెంట్లు, టానిన్లు ఉన్నాయి. ఇవి వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో లభించే ఎ,...
మల్టీ లేయర్ సాగుతో మంచి లాభాలు
సాంప్రదాయ రైతులు సాధారణంగా చేసే సాగు విధానం ఎలా ఉంటుంది? ఏదో ఒక పంట వేస్తారు. ఆ పంట దిగుబడి ఎక్కువ వచ్చి, లాభసాటిగా ఉంటే సంతోషిస్తారు. కాలం కలిసిరాక ఆ పంట దెబ్బతిన్నా, సరైన దిగుబడి లేకపోయినా, మార్కెట్‌లో మంచి ధర రాకపోయినా తమకు ఇంతే...
అడవి లాంటి పొలంలో అధిక దిగుబడి
పంటల సాగులో రైతులంతా సర్వ సాధారణంగా ఏమి ఆలోచిస్తారు? పొలం అంతా శుభ్రంగా, ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఉంటే పంటకు మేలు అనుకుంటారు. అయితే.. ఓ రైతు మాత్రం అందుకు కాస్త విభిన్నంగా ఆలోచించారు. పొలంలో ఎంత చెత్త, లేదా తుక్కు లేదా పచ్చని ఆకులు,...
సూపర్‌గా మకాడమియా సాగు
కరోనా పట్టి పీడించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది. ప్రకృతి మనకు అనేక రకాల డ్రైఫ్రూట్స్‌ను అందిస్తోంది. అయితే..డ్రైఫ్రూట్స్‌లోనే అత్యంత విలువైన డ్రైఫ్రూట్ ఏంటో తెలుసా? ఆ డ్రైఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దాని పంట సాగుచేస్తే వచ్చే లాభాలు గురించి...


































