ప్రకృతి ఆహారంలోనే ఔషధం

సహజ సిద్ధంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం ప్రారంభించిన ఆరు ఏడు నెలల తర్వాత అనారోగ్యానికి మందులు వాడే అవసరం ఉండదు. ప్రకృతి ఆహారంలోనే మెడిసిన్‌ ఉందని అర్థం అయిందని విజయనగరం జిల్లా బొబ్బలి మండలం కొత్తపెంట ఆదర్శ రైతు విశ్వనాథ్‌ అన్నారు. తమ తండ్రి రసాయనాలతో...

అల్లం సాగు అదెంతో బాగు

అల్లంలో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లనొప్పులు తగ్గిస్తాయి. కీళ్ల కదలికలను సులభం చేస్తాయి. రక్తాన్ని అల్లం పలచన చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదం తగ్గుతుంది. విటమిన్‌ బీ 3, విటమిన్‌ బీ 6, విటమిన్‌ సీ,...

పత్తికి చేటు పింక్‌ బోల్‌ పురుగు

పత్తి పంటను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడులోను, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా పత్తిని రైతులు పండిస్తారు. వేడి వాతావరణంతో పాటు నల్ల బంకమట్టి నేలలో పత్తి బాగా పెరుగుతుంది. పత్తి సున్నితమైన ఫైబర్‌. పత్తితో మెత్తని, మన్నికైన వస్త్రాలు తయారుచేసే విధానం...

మునగ సాగుకు కేంద్ర సాయం

మునగసాగు చేసే రైతుకు కేంద్ర ప్రభుత్వం పనికి ఆహారం పథకం కింద ఎకరానికి రూ.50 వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందజేస్తుంది. ఈ సాయం స్మాల్‌ స్కేల్‌ ఫార్మర్స్‌ అంటే  ఐదెకరాల లోపు వ్యవసాయం ఉన్న రైతులు అర్హులు అవుతారు. అలాంటి ఒక్కో రైతుకు ఒక ఎకరానికి...

వేల లాభాల వెల్లుల్లి

వెల్లుల్లి… కేవలం మసాలా దినుసే కాదు.. ఎన్నో ఔషధ గుణాలతో కలిపి ప్రకృతి మనకు ప్రసాదించిన విలువైన ఆహారం. వెల్లుల్లిలో ప్రధాన  పోషకం అల్లిసిన్‌. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్‌ ఉంటుంది. ఇది శరీరంపై దాడిచేసే బాక్టీరియా, వైరస్‌లపై యుద్ధమే...

వంగకు ఇక బెంగ వద్దు!

వంగమొక్కలు, కాయలకు అతి ముఖ్యమైన బెడద ఏంటి? పురుగులు, పుచ్చులు, తెగుళ్లు. ఏపుగా ఎదిగిన వంగమొక్కలను చూసి మురిసిపోయే రైతుకు అది ఎంతో సమయం నిలబడదు. పురుగులు, తెగుళ్లు, ఆపైన కాయలకు పుచ్చులు వస్తాయి. దాంతో రైతు ఆదాయం తగ్గిపోతుంది. అతని ఆనందం ఆవిరైపోతుంది. ఈ బెడద...

ఘనంగా వర్రే ఈశ్వరరావుగారి వర్ధంతి

భూమాతను నమ్ముకున్న కృషీవలుడాయన. నేలతల్లిని నమ్మినవాడికి నష్టం అనే మాటే ఉండదని ఆయన నిశ్చల విశ్వాసం. ఇది వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ సంస్థ ఏర్పాటుకు మూలపురుషుడు వర్రే ఈశ్వరరావుగారి జీవన సిద్ధాంతం. భూమాతతో అనుబంధం పెంచుకుని జీవితపు చివరి అంచులదాకా అపరిమితానందాన్ని అనుభవించిన వ్యక్తి వర్రే ఈశ్వరరావుగారు. మట్టితో...

బయోచార్‌ బంగారం!

బయోచార్‌! అంటే కట్టెబొగ్గు. లేదా గడ్డితో తయారైన బొగ్గు. బయో అంటే జీవం.. చార్‌ అంటే బొగ్గు. ‘జీవం ఉన్న బొగ్గు’ అని దీని అర్థం.  పొడిపొడిగా ఉండే కట్టెల బొగ్గు. వందల సంవత్సరాల పాటు బయోచార్‌ మట్టిలో కలిసిపోయి ఉంటుంది. భూసారానికి మేలు చేసే సూక్ష్మజీవులకు...

ఫ్యూచర్‌ సిటీలో ‘నందనవనం’

రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 4వ సిటీ, ఫ్యూచర్‌ సిటీ కి అతి సమీపంలో అనేక హంగులతో ‘నందనవనం’ పేరిట ఆర్గానిక్ పార్మ్‌ ల్యాండ్‌ రూపుదిద్దుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెడికల్‌ టూరిజం, స్పోర్ట్స్‌, సాఫ్ట్ట్‌వేర్‌, ఫార్మా రంగాల హబ్‌గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ ఫోర్త్‌,...

కలుపు మంచిదే!

కలుపు మొక్కలు లేదా పిచ్చిమొక్కలతో పంటలకు నష్టం అనుకుంటారు రైతులు. వరిచేలో గాని, తోటలో కానీ కలుపుగడ్డి మొలిచిందంటే పీకిపారేస్తాం.. మరీ ఎక్కువగా ఉంటే నాగలితో గానీ, ట్రాక్టర్‌తో గానీ దున్నేసి, ఆపైన కాల్చేస్తాం. కానీ కలుపుమొక్కలు ప్రధాన పంటకు సహాయకారులు అని, భూమిలో పోషకాలు, ఖనిజాల...

Latest news