తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఖమ్మంలో మొదలయ్యే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి 365 బీఈ హైవే ఇటీవలే పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. చుట్టూ పచ్చని పొలాలు, తోటల మధ్య సాగిపోతుంది ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే. ప్రస్తుతం నాలుగు లేన్లుగా తయారైన ఈ హైవేను భవిష్యత్తులో ఆరు లేన్లుగా విస్తరించేందుకు అనుకూలంగా ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లా వైరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి దాకా 162 కిలోమీటర్ల వరకు నాలుగు లేన్ల రహదారిగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కార్లు, 80 కిలోమీటర్ల స్పీడుతో భారీ వాహనాలకు గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అనుమతి ఉంటుంది. ఖమ్మం- దేవరపల్లి మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు పూర్తయ్యాయి. దీంతో విశాఖపట్నం- హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం, సమయం తగ్గిపోయాయి.
ఖమ్మం- దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే 365 బీజీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు అతి దగ్గరగా వెళుతుంది. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ మధ్య సాగిపోతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేకి అత్యంత సమీపంలో గని ఇన్ఫ్రా డెవలపర్స్ అన్ని హంగులతో కొత్త హౌసింగ్ వెంచర్‌ను అభివృద్ధి చేసింది. గని ఇన్ఫ్రా వెంచర్లో ప్లాట్ల మధ్య విశాలమైన రోడ్లు ఏర్పాటు చేసింది. అంతర్గత రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టింది. కాలనీలోని రోడ్లకు ఇరువైపులా డ్రైనేజి సౌకర్యం, వెంచర్ చుట్టూ కట్టుదిట్టమైన కాంపౌండ్ వాల్ నిర్మించింది. ప్రతి ప్లాట్‌కు కరెంట్, తాగునీటి సదుపాయలను గని ఇన్ఫ్రా డెవలపర్స్ కల్పిస్తున్నారు. తిరువూరులోని డ్రీమ్స్ ఇండియా స్కూల్ నుంచి 3 నిమిషాల్లో వెంచర్‌కు వెళ్లవచ్చు. అలాగే తిరువూరు బస్‌స్టాండ్ నుంచి 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
అత్యంత కట్టుదిట్టమైన భదతతో అభివృద్ధి చేసిన గని ఇన్ఫ్రా ప్రాజెక్టును తిరువూరులోని అష్టలక్ష్మి ఆలయానికి ఎదురుగా వేసింది. డీటీసీపీ ఆమోదం పొందిన ఈ లే ఔట్ సర్వాంగ సుందరంగా కూడా తయారవుతోంది. వెంచర్ ఎంట్రెన్స్‌లో ముఖద్వారాన్నిఅంటే ఆర్చ్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తోంది. ప్లాట్ల కొనుగోలు చేసేవారి శక్తికి అనుగుణంగా డిజైన్ చేసింది. గని ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్లో ప్లాట్లు కొన్న వారికి భవిష్యత్తులో ఎలాంటి లీగల్ ఇష్సూస్ రాకుంగా క్లియర్ టైటిల్ అందజేస్తోంది. అలాగే ప్రతి ప్లాట్‌ను 100% వాస్తును అనుసరించి సిద్ధిం చేసింది. గని ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్లో ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తుంది.
తిరువూరులోని గని ఇన్ఫ్రా వెంచర్లో ప్లాట్ కొన్నవారి కలల సౌధం సాకారం అవుతుందని సంస్థ భరోసా ఇస్తోంది. గని ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్లో ఇప్పుడు మీరు పెట్టే పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లు అవుతుందని సంస్థ యజమాని స్పష్టం చేశారు.
నేల మీద పెట్టిన పెట్టుబడి నేడు లేదా రేపు అయినా రెట్టింపు అవడం ఖాయం. తిరువూరులోని గని ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్లో ప్లాట్‌పై పెట్టుబడి పెట్టిన వారు తమ భవిష్యత్‌కు బంగారు పునాది వేసుకున్నట్లు అవుతుంది.





















