డయాబెటిస్‌కు చెక్‌పెట్టే పంటలు
ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల అవగాహన, జాగ్రత్తలు బాగా పెరిగాయి. ఇలాంటి పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఇప్పటికే సహజసిద్ధ విధానంలో పంటలు పండిస్తున్న పలువురు రైతులు తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణ గురించి చెబుతున్నారు.
సహజ పంటలకు సర్కార్ల చేయూత
భారతదేశంలోనే కాకుండా అగ్రదేశం అమెరికా సహా పలు విదేశాల్లో సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నారు రైతులు. ఆర్గానిక్ పంటలను ప్రత్యేక కౌంటర్లలో పెట్టి పెద్ద పెద్ద మాల్స్ సైతం అమ్ముతున్నాయి. భూమి ఆరోగ్యంగా ఉంటే.. పంటలు బాగుంటాయి. ఆరోగ్యకరమైన పంటలు తినన మనుషుల జీవనం మెరుగవుతుంది. రోగాలు, రొస్టులు లేని ఆరోగ్యకరమైన సమాజాం తయారవుతుంది.
దేశీ విత్తనాల రక్షకుడు ప్రదీప్
మన పూర్వీకుల ఆహార వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇలా దేశీ విత్తనాలను సేకరించి, నిల్వ ఉంచున్నట్లు ప్రదీప్ తెలిపారు.
ఆర్గానిక్ రైతుగా ఇస్రో శాస్త్రవేత్త
వ్యవసాయం మన అన్ని అవసరాలు తీర్చవచ్చు కానీ, అంతే లేకుండా వచ్చే కోరికలను నెరవేర్చకపోవచ్చని దివాకర్ బాగా అర్థం చేసుకున్నారు. తొలిపంటలో దివాకర్ పెట్టుబడిని, రాబడిని బ్యాలన్స్ చేయలేకపోయి ఉండొచ్చు. కానీ తర్వాతి పంటల్లో వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని, రెండున్నర ఎకరాల ఖర్చూర క్షేత్రాన్ని మంచి స్థితిలో నిలబెట్టానని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఖర్చే లేని కమ్మని పంటలు!
పది కుటుంబాలకు సరిపోయే పంటలు సాగు చేస్తే.. రైతుకు ప్రయోజనం ఉంటుందని ప్రసాదరెడ్డి చెప్పారు. తగు మాత్రంగా పంట దిగుబడి తీస్తే.. రైతు కుటుంబానికి మంచి ఆహారం ఉంటుంది. ఇతరులకు డిమాండ్ మీద కాస్త ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఖర్చు పెట్టకుండా భూమి నుంచి ఎంత వచ్చినా లాభమే కదా!
స్పిన్ పద్ధతిలో అధిక దిగుబడి
రసాయనాలు, పెస్టిసైడ్స్ లేకుండా వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే ఓసీఎఫ్ ఫార్మింగ్ ముఖ్య ఉద్దేశమని అరవింద్ తెలిపారు.
ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్
రసాయనాల వాడకం మానేస్తే.. భూమి ఊపిరి తీసుకుంటుంది. రసాయనాలు వాడకపోతే.. భూమి జీవిస్తుంది. జీవనాన్ని ఇస్తుంది. నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్‌తో భూమి సారవంతం అవుతుంది. పంట దిగుబడులను సమృద్ధిగా ఇస్తుంది
భలే అమ్మడి బూడిద గుమ్మడి
బూడిద గుమ్మడి సాగు చేసే పొలం కౌలు అన్నీ కలిపి అత్యధికంగా రూ.35 వేలు ఖర్చు వస్తుంది. దీంతో రైతులకు 65 వేల రూపాయలు నికర లాభం ఉంటుందని రైతు వెంకటరెడ్డి వివరించారు.
నగదు ప్రవాహానికి మైక్రో ఫార్మింగ్
ప్రజలు రోజూ ఆహారం తింటారు. మనం విషం లేని, నాణ్యమైన పంట అందిస్తే.. వినియోగదారులే రైతు వెంట పరుగెత్తుకు వస్తారు. సాంధ్ర సూక్ష్మ వ్వయసాయం అంటే కేవలం డబ్బు సంపాదించేంది మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించే విధానం.
పోషకాల పవర్‌హౌస్ యాపిల్ రేగు
యాపిల్ రేగు మొక్కలను జనవరిలో నాటుకుంటే.. భూమి తత్వం, రైతు శ్రమ, వాతావరణ పరిస్థితిని బట్టి ఒక్కో మొక్క నుంచి తొలి ఏడాదే 25 నుంచి 50 కిలోల పండ్లు వస్తాయి. మొక్కకు కనీసంలో కనీసం 10 కిలోలు వచ్చినా ఎకరంలోని 600 మొక్క నుంచి ఆరు టన్నుల పండ్లు వస్తాయి


































