నిధులసిరి నీలగిరి
నీలగిరి చెట్లను జామాయిల్ అని, ఇంగ్లీషులో యూకలిప్టస్ అని పిలుస్తారు. నీలగిరి చెట్టు గుజ్జును కాగితం తయారీలో వినియోగిస్తారు. ఇంధనంగా దీని కలప పనికి వస్తుంది. ఇంటి నిర్మాణంలో స్తంభాలుగా నీలగిరి చెట్లు ఉపయోగపడతాయి. నీలగిరి ఆకుల నుంచి తీసిన తైలంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి....
మిశ్రమ ఎరువులతో కంది సాగు
ప్రోటీన్, పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది కందిపప్పు. ఇందులోని ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఫైబర్ పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ బీ, విటమిన్...
కోటి ఉపయోగాల కొర్ర పంట
చిరు ధాన్యాలుగా పిలుచుకునే కొర్రలు లేదా ఫాక్స్‌టెయిల్ మిల్లెట్స్ అన్నంను మన పూర్వీకులు ఆరోగ్య ఆహారంగా తీసుకునే వారు. పలు పోషకాలతో నిండి ఉండి, తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కొర్రలలో లభించే పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గిస్తాయి. కొర్రలలో ఎక్కువగా ఉండే...
పోషకాల కార్ఖానా ఫూల్ మఖానా
ఫూల్ మఖానా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకున్న వారికి గుండె సంబంధ వ్యాధులు దరి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతారు. తినేందుకు ఎంతో రుచిగా ఉండే మఖానా గింజల్లో పోషకాలు పుష్కలం. వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. మెగ్నీషియం కూడా...
తిరువూరులో ‘గని ఇన్ఫ్రా’ ప్లాట్లు రెడీ
అమ్మను నమ్మితే ఆకలి తెలియనివ్వదు.. నేలను నమ్మితే నష్టం రానివ్వదు. అంతేకాదు.. ఏటికేడాది లాభం తెచ్చిపెడుతుంది. భూమి మీద పెట్టిన పెట్టుబడి నేడు కాకపోతే రేపు అయినా రెట్టింపు అవడం తథ్యం. ఈ నిబద్ధతతో ఏర్పాటైనదే ‘గని ఇన్ఫ్రా డెవలపర్స్’ సంస్థ. కొనుగోలుదారుల కొనుగోలు శక్తికి అనుకూలంగా...
కాసుల రాసుల కనకాంబరాలు
కనకాంబరం పూలను దక్షిణ భారతదేశం, శ్రీలంక రైతులు ఎక్కువగా సాగుచేస్తారు. చాలా తేలికగా పూలు ఉండే కనకాంబరం మొక్కలు ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతాయి. నారింజ, పసుపు, గులాబీ, తెలుపు రంగుల్లో లభించే కనకాంబరాలను మహిళలు మాలలుగా కట్టుకొని కేశాలంకరణలో విరివిగా వినియోగిస్తారు. పూజలలో కనకాంబరాల వాడుక...
నయాసిటీలో ‘నందనవనం’
మహానగరం హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరిట మూడు నగరాలతో వెలిగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మానస పుత్రికగా నాలుగో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ పరిధిలో సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ లేదా ఫోర్త్‌సిటీకి ‘భారత్ ఫ్యూచర్...
షేడ్‌నెట్ కింద క్యాప్సికం పంట
ఈ ఆధునిక సమాజంలో ఆహారంలో క్యాప్సికం వాడకం బాగా పెరిగింది. పట్టణ, నగర వాతావరణంలో నివసిస్తున్న అనేక మంది క్యాప్సికంను వినియోగిస్తున్నారు. క్యాప్సికం పట్ల ఇప్పుడు ఎంతో మోజు పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే పలువురు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా లభించి క్యాప్సికం...
పొట్టి మేకలతో గట్టి లాభం
వైట్ పిగ్మీ బాంటమ్ గోట్.. తెల్లగా.. చూసేందుకు అందంగా కనిపించే ఈ మేకలు అడుగున్నర ఎత్తు వరకు మాత్రమే ఎదుగుతాయి. సహజసిద్ధంగా లభించే గడ్డి, ఆకులు చాలా తక్కువగా తింటాయి. అయితేనేం.. 40 కిలోల వరకు బరువు వస్తాయి. పుట్టిన మూడు నాలుగు నెలల నుంచే గర్భం...
మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్‌తో మజా!
మొలకల దశలో చిన్న మొక్కలు, కూరగాయలు, మూలికల పెంపకమే మైక్రో గ్రీన్ సాగు. పూర్తిగా ఆర్గానిక్ విధానంలో ఈ వ్యవసాయం చేయడమే ప్రధాన అంశం. మైక్రో గ్రీన్స్న్ ఆహారంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కొలెస్ట్రాల్ తగ్గేందుకు,...


































