కొబ్బరి మధ్యలో పనస, వక్క, మినప
వ్యవసాయంలో లాభ నష్టాలు రైతువే. కష్ట సుఖాలు అనుభవించాల్సింది కూడా రైతే. కాబట్టి ఏ రైతు అయినా స్వానుభవంతో వ్యవసాయంలో మెళకువలు తెలుసుకోవాలని శరత్‌బాబు చెప్పారు.
పీతలతో ఆరోగ్యం, ఆర్థిక లాభాలు
విత్తనం పెట్టినప్పటి నుంచి ఎక్స్‌పోర్ట్ క్వాలిటీగా పీతను పెంచితే కిలోకు రూ.2 నుంచి, రూ. 2,500 ధర పలుకుతుంది.
వట్టివేరు.. గట్టి ఆదాయ వనరు
ఔత్సాహిక రైతులు ఎంత చిన్న స్థలంలో అయినా లేదా టెర్రస్ పైన కూడా బ్యాగుల్లో వట్టివేర్ల సాగుచేసి, మంది ఆదాయం సాధించవచ్చ
సుందర ‘నందనవనం’
వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ప్రాజెక్లులో ఫార్మ్ ల్యాండ్ కొంటే పెట్టుబడికి తగిన ఎదుగుదల ఉంటుందని ఇప్పటికే దీని ప్రాజెక్టులలో యూనిట్లు కొన్న వారు చెబుతున్నారు
ఖర్చుల మోతకు టాటా!
సహజసిద్ధంగా తయారు చేసే ఎరువులు, పురుగు మందులు వాడితే సాగు ఖర్చులకు టాటా చెప్పొచ్చు. నాణ్యమైన అధిక దిగుబడి కూడా వస్తుంది. తద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం
ఆర్గానిక్ పసుపులో ఆదర్శ గ్రామం
పసుపు పంటకు పెట్టింది పేరు నూతక్కి. ఈ గ్రామంలో 90 శాతం భూమిలో మెట్ట పంటల సాగుకే అనుకూలంగా ఉంటుంది. గ్రామంలో రైతులు అధికంగా అంటే సుమారు 500 ఎకరాల్లో పసుపు, అరటి సాగుచేస్తుంటారు.
వక్కసాగు లెక్కేంటో చూద్దాం
వక్కల వినియోగం అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఉంది. హిందువులు పూజలలో తమలపాకులలో వక్కలు పెట్టి తాంబూలం పెడతారు. వక్కలలో బీ 6, సీ విటమిన్లు, భాస్వరం, కాల్షియం, రాగి, ఇనుము లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వక్కలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే తాంబూలంలో, కిళ్లీలు, లేదా...
మేడ మీద గొర్రెల ఫార్మింగ్
కర్ణాటకలోని పెద్దబళ్లాపూర్ మండలం మల్లసంద్ర గ్రామ మహిళా రైతు గంగరత్నమ్మ సాగు విధానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ మహిళా రైతును చూసిన ఎవరైనా.. ఔరా! అంటారు. మేడ మీద ఆమె గొర్రెల ఫామ్ నిర్వహిస్తోంది. గొర్రెల ఫామ్‌లను పొలాల్లోనో, తోటల్లోనో, పెరటిలోనో గొర్రెలను పెంచుతారు. కానీ...
ఆగాకరతో అంతా లాభమే
ఆగాకర లేదా బోడకాకరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, విటమిన్ సీ, పోటాషియం, ఐరన్, మెగ్నీషియం, పీచు పదార్థం బాగా లభిస్తాయి. ఆగాకరలోని విటమిన్ సీ, కాల్సియంలు ఎముకలను బలంగా ఉంచుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుంచి రక్షిస్తాయి....
తింటే చేదు.. పండిస్తే తీపి!
కాకరకాయను తింటే చేదుగా ఉంటుంది. దాన్ని పండించే రైతుకు మాత్రం చక్కని లాభాల తీయ్యదనం అందిస్తుంది. కాకరకాయలో ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే అతి ముఖ్యమైనది డయాబెటీస్‌ను నియంత్రించే లక్షణం. కాకరలోని తక్కువ కేలరీలు, పీచు బరువును తగ్గిస్తాయి. కాకరలోని పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది....


































