పాడి పశువులకు పాలిష్డ్ రైస్ పెట్టొచ్చా?
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు నెమరువేసే జీవాలని పిలుస్తారు. ముందుగా అవి మేత గబ గబా తినేసి, ఆ తర్వాత తీరికగా నెమరు వేయడం ద్వారా దాన్నుంచి పిండిపదార్థాలు లేదా శక్తిని, మాంసకృత్తులను, గ్లూకోజ్‌ను పొందుతాయి. వాటిలో మళ్లీ పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు...
పశువుల వ్యాపారం నుండి పాడి ప్రెన్యూర్
తండ్రి పశువుల వ్యాపారి. కూతురు ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. తల్లి గృహిణి. కొడుకు చిన్నవాడు. ఇదీ శ్రద్ధా ధావన్ కుటుంబ. శ్రద్ధ తండ్రి సత్యవాన్ గేదెలను కొని అమ్మే వ్యాపారి. అలా సత్యవాన్ నెలకు రూ.30 నుంచి 40 వేల ఆదాయం సంపాదించేవాడు. శ్రద్ద చిన్నప్పటి నుండే...
ఆర్కసవి గులాబీ సాగు మేనేజ్మెంట్
మంచి మొక్కను ఎంపికచేసుకోవడం దగ్గర నుంచి వాటర్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, మరీ ముఖ్యంగా కలుపు నివారణ మేనేజ్మెంట్ సరిగా చేస్తే ఆర్కసవి గులాబీ అధిక లాభాలు అందిస్తుంది. గులాబీ తోటలో కలుపు నివారణకు ప్రధానంగా ఒకసారి వీడ్ మేట్స్...
స్కూల్ ప్రిన్సిపాల్ కొత్త ఆలోచన
ఇంగ్లీషు లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కొంతకాలం స్కూలు ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. తండ్రి నాగభూషణం స్ఫూర్తితో వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయం అంటే అందరూ చేసినట్లు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న లాంటివి కాకుండా సరికొత్త ఆలోచనతో సాగు చేయాలని భావించారు. ప్రకాశం జిల్లా ఇలపావులూరులో కొండల దిగువన...
కల్చర్స్ తో కలిపి వర్మీ కంపోస్ట్
సహజసిద్ధ విధానంలో ఆర్గానిక్ పంటలు పండించాలనే ఔత్సాహికులు ఏటేటా పెరుగుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేలకు బలం చేకూర్చేదిగా మనకు తరచు వినిపించే మాట వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ ఒక్కటి వేసుకున్నా భూమి సారవంతం అవుతుంది. వర్మీ కంపోస్ట్ కు కల్చర్స్ అంటే.. ట్రైకో డెర్మా,...
మూడేళ్లకే కాపు, మూడు ఫీట్లకే పంట
కొబ్బరి సాగు చేసే రైతులకు త్వరగా కాపు వచ్చే రకం, అధిక ఆదాయాన్ని వెరైటీ మలేసియన్ డ్వార్ఫ్. ఈ రకం కొబ్బరి మొక్క మూడేళ్ల వయసు నుండే కాపు మొదలవుతుంది. మొక్క మూడు అడుగులు పెరిగినప్పటి నుంచీ దిగుబడి ఇస్తుంది. అయితే.. ఈ డ్వార్ఫ్ రకం హైబ్రీడ్...
జాజికాయ పంటతో ఇంట సిరులు
జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలకు 5 గ్రాములు కలుపుకుని తాగితే నపుంసకత్వాన్ని పారదోలుతుంది. నరాల బలహీనత...
ఆరోగ్యం, సిరుల దొంతర సీతాఫలం
మార్కెట్లో ఎక్కడ చూసినా కొద్ది రోజులుగా సీజనల్ ఫ్రూట్ సీతాఫలం గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సీతాఫలం చక్కని రుచికరమైన పండు. చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా తినే ఫలాల్లో సీతాఫలం ఒకటి. సీతాఫలంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ‘సి’ కూడా అధికమే....
శాస్త్రీయ పద్ధతిలో ఆవుల పోషణ
‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నాడు కవి వేమన. ఆవు పాల ప్రాధాన్యతను, విశిష్టతను ఈ ఒక్క మాటలో చెప్పాడు వేమన. అలాంటి పాల దిగుబడి ఎక్కువ చేయాలంటే కాస్తయినా శాస్త్రీయ విధానంలో ఆవులను పోషించాలని చెబుతున్నారు పశు సంవర్ధకశాఖ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి. విజయ్...
మొండి దొండ నేలపై పంట
దొండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే.. దొండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. వదిలిపెట్టరని నిపుణులు చెబుతారు. దొండకాయలో ఫైబర్ ఉంటుంది. విటమిన్ బీ 1, బీ 2, బీ 3, బీ 6, బీ 9, విటమిన్ సీ, కాల్షియం,...


































