10 వేలు పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం

ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన చెందిన కృష్ణ నాగ్‌కు ప్రకృతి అంటే, ప్రకృతి విధానంలో పంటలు పండించడమంటే ఎంతో ఇష్టం. కృష్ణ నాగ్‌ హృదయం లబ్‌డబ్‌మనడం కంటే ప్రకృతి, సహజ పంటలంటూ కొట్టుకుంటుంది. అందుకే తన పూర్వీకుల నుంచి వచ్చిన పావు ఎకరంలో దశాబ్దం క్రితం సీజనల్‌...

ఆర్గానిక్‌ పంటల మహిళా మిలియనీర్‌

ఈ మహిళా రైతు కుటుంబం ఏళ్ల తరబడి పేదరికంలో మగ్గిపోయింది. కుటుంబం రోజువారీ ఖర్చులకు కూడా వారి ఆదాయం సరిపోయేది కాదు. నెల మొత్తం రెక్కలు ముక్కలు చేసుకున్నా వెయ్యి రూపాయల నుంచి 1,500లకు మించి కళ్లచూసే అవకాశం ఉండేది కాదు. ఈ కష్టాలు, కన్నీళ్లు ఆ...

ఈ టెకీ ఎలా లాభపడ్డాడంటే..

హైదరాబాద్‌లో నివసించే ఆర్‌. నందకిశోర్‌ రెడ్డి మూడేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రతి రోజూ రోటీన్‌గా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే డ్యూటీతో బోర్ ఫీలయ్యాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు నెలనెలా కేవలం 35 వేలు జీతంగా అందుకునేవారు. నందకిశోర్‌రెడ్డిలో ఏదో మూల...

భవంతిలో మొక్కల తోట!

ప్రకృతి వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తమ మూడంతస్థుల భవంతినే ఓ మొక్కల తోటగా మార్చేశాడు. హైడ్రోపోనిక్‌ విధానంలో తన భవనంలో ఏకంగా 10 వేల మొక్కల్ని పెంచుతున్నాడు. ప్రకృతి విధానంలో తాను చేస్తున్న తోట భవంతిలో పండించే పంటల ద్వారా ప్రతి ఏటా 70...

‘రైతునేస్తం’ ‘మణి అన్నా’!

ఏదో కాలక్షేపం కోసం, తమ ఇంటి అవసరాల కోసం మిద్దె తోట వ్యవసాయం ప్రారంభించిన బందరు అన్నకు మంచి గుర్తింపు లభించింది. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ‘రైతునేస్తం’ పురస్కారాన్ని ఇటీవలే అందుకున్నారు. ముందు తన వినియోగం కోసమే మిద్దెతోట ప్రారంభించిన మన...

‘ఫార్మ్‌ ప్రెన్యూర్‌’ సందీప్‌ కన్నన్‌

ప్రకృతిసిద్ధ వ్యవసాయ విధానంలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌. తక్కువ నేలలో అధిక పంటలు పండించడం ఈ విధానంలో ప్రధానమైనదే అయినా.. ఇప్పుడది ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో మరింతగా ప్రాచుర్యం పొందుతోంది. నిజానికి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లోని ఆరోగ్యాభిలాషులను...

కోట్లు తెస్తున్న ఓ రైతు ఆలోచన!

‘అతిథి దేవో భవ’! మన సమాజంలో ఇది ఓ సెంటిమెంట్‌.. ప్రకృతి విధానంలో పంటలు పండించే ఆ రైతు ఈ సెంటిమెంట్‌నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పదుగురికీ చూపించి, అవగాహన కల్పిస్తున్నాడు. తద్వారా దేశా విదేశాల నుంచి ప్రకృతి వ్యవసాయ ప్రేమికులను...

కవిత విజయ రహస్యం

పచ్చని వృక్ష సంపద.. పక్షుల కిలకిలారావాలు.. రకరకాల పాములు, రంగురంగుల కీటకాలు..కనుల విందు చేసే పంటలు.. అన్నింటికీ మించి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న సహజ పంటలు.. ఇవీ కవితా మిశ్రా నిర్వహిస్తున్న పంటలతోటలో మనకు కనిపించే సుందర దృశ్యాలు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లా...

ఓసారి మారితే వందేళ్ల లాభం

నిజమే... ఒకసారి మారితే కొన్ని తరాల పాటు లాభాలు పొందవచ్చు. రసాయనాలతో చేసే వ్యవసాయం నుంచి ప్రకృతి పంటల వైపు ఒక్కసారి మారితే వందేళ్ల పాటు ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు. వన్‌ టైమ్‌ ప్రాసెస్‌ విధానం ఇది. అయితే.. ఇలా రసాయన పూరిత వ్యవసాయం నుంచి సహజ...

అబ్బో..! బొప్పాయి!

మరఠ్వాడా.. మహారాష్ట్రలో బీడ్‌ జిల్లాలో ఉన్న ప్రాంతం ఇది. నిత్యం తీవ్ర కరువు కాటకాలతో అల్లాడిపోయే నేల.. ప్రతి ఏటా అన్నదాతల ఆత్మహత్యలకు పెట్టిన పేరున్న ప్రాంతం. అలాంటి బీడ్‌ జిల్లాలో ఆర్గానిక్‌ బొప్పాయి పంటతో తళుక్కున మెరుస్తున్నాడో యువరైతు.. పంటలు పండించడం అంటేనే హడలిపోయే చోట...

Latest news