ఎరువుకుంటతో ఎంతో పంట

ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులను రైతులు అవలంబిస్తున్నారు. కొందరు జీవామృతాన్ని వాడుతుంటే.. మరి కొందరు ఫిష్‌ అమినో యాసిడ్‌ వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే మట్టి ద్రావణంతో సహజ పంటలు పండిస్తున్నారు. కొందరు ఇండిజెనిస్ మైక్రో ఆర్గానిజమ్‌ వాడుతున్నారు. కొంతమంది పంచగవ్యను పైర్లకు వేస్తున్నారు. సేద్యానికి ఖర్చు తక్కువ, ఫలితం...

పైరుకు గ్రీన్‌ మెన్యూరే బెస్ట్‌­­­­­

గ్రీన్‌ మెన్యూర్‌.. పచ్చిరొట్ట ఎరువు.. ఇదేమీ కొత్త మాట కాదు. పూర్వకాలపు రైతులకు తెలియనిదీ కాదు.. ప్రధాన పంటకు మంచి పోషకాలు అందించడంలో గ్రీన్‌ మెన్యూరే బెస్ట్‌ అంటారు ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ప్రయోగాలు చేస్తున్న కళ్లం శ్రీనివాస్‌రెడ్డి. కాకపోతే.. ఏ ప్రధాన పంటకు ఎలాంటి...

ముళ్లచెట్టు.. లాభాల మెట్టు

‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా..’ ఓ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. అలాగే ‘ముళ్ల మొక్కే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. చాలా నష్టపోతాం’ ఇది తాజాగా ట్రెండ్ అవుతున్న మాట. చిరంజీవి చెప్పింది తులసిమొక్క గురించి అయితే.. ఇప్పుడు చెప్పుకునేది...

తక్కువ ఖర్చు, దిగుబడి, లాభం ఎక్కువ

ఖర్చు తక్కువ, దిగుబడి, వినియోగం, లాభం ఎక్కువ ఉండాలి. అందరిలా ఒకే పంట విధానం కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తక్కువ నీటి లభ్యత ఉన్న చోట ఏ పంట వేస్తే.. లాభదాయకంగా ఉంటుందో అని తెలుసుకున్నారు. సెమీ ప్రకృతి సాగు విధానంలో...

అందరూ బాగుండాలి

ఆర్థికంగా అన్నదాత బాగుండాలి.. ఆరోగ్యంగా వినియోగదారుడు బాగుండాలి.. పూర్తి పోషకాలతో భూమి బాగుండాలి.. వ్యవసాయంలో ఏదీ వృథా కాకుండా ఉండాలి.. ఇదీ ప్రకృతి వ్యవసాయ విధానంలోని ప్రధాన అంశం. ఇవి అన్నీ సమగ్ర సుస్థిర వ్యవసాయ విధానంలో సుసాధ్యం. సన్నకారు, చిన్నకారు రైతులకు, పెద్ద పెద్ద కమతాలున్న...

ఎకరంలో నెలకు లక్ష ఆదాయం!

పది ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న రైతు కూడా ఏడాదికి పది లక్షల ఆదాయం పొందలేని పరిస్థితి ఉంది. సాగుబడికి ఆర్థిక అంశాలు కూడా జతపరిచి, పంటలు పండించే ఆలోచన, విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని, సరిగా మార్కెటింగ్‌ చేసుకుంటే ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం, లాభం కూడా...

ప్రకృతి పోషకాల ఫెర్టిలైజర్‌

ప్రకృతి వ్యవసాయంలో ఎవరి విధానంలో వారు పోషకాలు, క్రిమి కీటక నాశనులు తయారు చేస్తున్నారు. ఏ విధారంలొ దేనిని తయారు చేసినా దేశీ ఆవు మూత్రం మాత్రం అత్యంత ప్రధానం. ఆవు మూత్రంతో తయారు చేసిన కషాయం ఎక్కువ సమయం సమర్ధవంతంగా పనిచేస్తుందని గుర్తుంచుకోవాలని నిపుణులు, అనుభవజ్ఞులు...

తెలంగాణలో ఈజీగా టెంకాయ సాగు

కోటి ఔషధాల పెట్టు కొబ్బరిచెట్టు అంటారు. కొడుకును నమ్మితే ఏముంది? కొబ్బరిచెట్టును నమ్ముకుంటే జీవితం సాగిపోతుందని పూర్వపు సామెత. కొబ్బరిచెట్లు కోస్తా జిల్లాలలోనూ ఇసుక నేలల్లో బాగా పెరుగుతాయి. వందేళ్లు వచ్చే వరకు కొబ్బరిచెట్టు నెలనెలా ఆదాయం ఇస్తూనే ఉంటుంది.బలహీనంగా ఉన్న వారికి కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా...

ముల్లంగి సాగు ముచ్చట్లు

పోషకాల గని ముల్లంగి అంటారు. దీనిలో నీటిశాతం అధికం. కేలరీలు కొద్దిగానే ఉంటాయి. ముల్లంగిని ఆహారంగా తీసుకునేవారి శరీరానికి ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సీ, బీ సమృద్ధిగా అందిస్తాయి. ముల్లంగిని చలికాలంలో తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జలుబు, దగ్గులు మన...

టమాటా రైతన్నా ఈ సంగతి తెలుసా?

అన్ని రకాల కూరలకు చక్కని రుచిని ఇచ్చే మంచి కాంబినేషన్‌ కూరగాయ ఏదంటే ఎవ్వరి నుంచి అయినా టక్కున వచ్చే సమాధానం ఒకటే. అదే టమాటా. టమాటా పండ్లలో యాంటీ కార్సినోజెనిక్‌ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు క్యాన్సర్‌, ఊపిరితిత్తులను రక్షిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యం బాగుచేస్తాయి....

Latest news